వీఆర్‌వో, వీఆర్‌ఏ’ ఫలితాలు రేపు విడుదల

వీఆర్‌వో, వీఆర్‌ఏ రాత పరీక్షా ఫలితాలు రేపు సాయంత్రం 4 గంటలకు విడుదలకానున్నాయి. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల తర్వాత జిల్లాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక జాబితాలను కలెక్టర్లు ప్రకటిస్తారు.

Sorry

java.lang.NullPointerException