బింద్రా: నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరుగుతున్న 33వ బింద్రా ఇంటర్‌షూట్ టోర్నమెంట్‌లో ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా మరో స్వర్ణ పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో మొత్తం 698.7 పాయింట్లతో ఈ పతకం చేజిక్కించుకున్నాడు. రజిత పతకం జర్మనీకి చెందిన టీనూ మొహౌపత్ (697.2)కు దక్కింది. కాంస్య పతకాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన పీటర్ హెల్లెన్‌బ్రాండ్ కైవసం చేసుకున్నాడు. గత గురువారం నాడు జరిగిన పోటీల్లో కూడా బింద్రా 700.1 పాయింట్లతో పసిడి పతకం పండించుకున్నాడు. మహిళల విభాగంలో భారత్‌కు చెందిన సుమా శిరూర్ 497.5 పాయింట్లతో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. అవనీత్ సిద్ధు రజిత పతకం పొందింది.
ఆసియన్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌కు స్టీఫెన్ పాల్ ఎంపిక
కామన్వెల్త్ గేమ్స్ టిెక్కెట్ల అమ్మకాలు షురూ
ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు స్వర్ణం
బాక్సింగ్ బంగారాలు మేరీకామ్, సరిత
ముగిసిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ మీట్
సెమీస్‌లో మేరీకామ్, సరిత
షాంఘైలో బోల్ట్ బోణీ
నేటి నుండి ఆసియా మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్
బ్రిటన్‌లో భారత షూటర్లకు అవమానం