పావలావడ్డీ ఎగవేత

ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి   Thu, 18 Mar 2010, IST

సకాలంలో పంటరుణాలను తిరిగి చెల్లించిన రైతులకు పావలావడ్డీ అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వ మాటలు ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది చెల్లించిన పంటరుణాలకు, ఈ ఏడాది రీషెడ్యుల్‌ రుణాలకు..ఇంకా

విద్యా దానం గొప్పది:కలెక్టర్‌

ప్రజాశక్తి అనంతపురం టౌన్‌   Thu, 18 Mar 2010, IST

సమాజాబివృద్ధి కోసం ప్రతి విద్యావంతుడూ తనవంతు సాయంగా మరోకరికి సాయం చేయాలని కలెక్టర్‌ జనార్థన్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లాపరిషత్‌ హాలులో సాక్షర భారత్‌ అవగాహనా సదస్సు..ఇంకా

అక్రమంగా తరలిస్తున్న నీలికిరోసిన్‌ పట్టివేత

ప్రజాశక్తి-అనంతపురం టౌన్‌    Thu, 18 Mar 2010, IST

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన నీలికిరోసిన్‌ను ట్యాంకరు ద్వారా అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు గురువారం పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోనే దాదాపు..ఇంకా

అవమాన భారంతో తోడికోడళ్ల ఆత్మహత్య

ప్రజాశక్తి-అనంతపురం టౌన్‌    Thu, 18 Mar 2010, IST

చేసిన తప్పుకు మనస్తాపం చెందిన ఇద్దరు తోడికోడళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన..ఇంకా

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వండి

ప్రజాశక్తి-అనంతపురం సిటీ   Thu, 18 Mar 2010, IST

జిల్లా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సక్రమంగా ఇవ్వాలని కోరుతూ జిల్లా ట్రాన్స్‌కో కార్యాలయంలో..ఇంకా

'ఉపాధి'లో అనంతకు ప్రథమస్థానం

ప్రజాశక్తి-అనంతపురం టౌన్‌    Thu, 18 Mar 2010, IST

యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని కలెక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు, గురువారం స్తానిక జిల్లా పరిషత్‌ ..ఇంకా

పోటాపోటీగా కార్పొరేషన్‌ దినసరి మార్కెట్‌వేలం

ప్రజాశక్తి - అనంతపురం టౌన్‌   Thu, 18 Mar 2010, IST

నగర పాలక సంస్థ పరిధిలోని దినసరి మార్కెట్‌వేలం పోటాపోటీగా సాగింది. గత ఏడాది రూ.51.45 లక్షలు వచ్చిన ఆదాయం ఈ ఏడాది రూ.70.50 లక్షలకు చేరింది. పది మంది వేలంలో పాల్గొంటే ..ఇంకా

లకిëనరసింహాస్వామిని దర్శించుకున్న రైల్వే సహాయ మంత్రి

ప్రజాశక్తి-కదిరి    Thu, 18 Mar 2010, IST

పట్టణంలోని శ్రీఖాద్రీలకిëనరసింహాస్వామిని రైల్వే శాఖ సహాయ మంత్రి కెహెచ్‌. మునియప్ప కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఉదయం 12గంటలకు కదిరికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు..ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్