''అన్నయ్యా... నీవైనా మా తమ్ముడికి చెప్పవూ... మన రాజు సంగతి నేను చెప్పాను ఉలుకు పలుకు లేదు'' అంది రాజేశ్వరి. రాజేశ్వరి నా మిత్రుడు సత్యనారాయణ చెల్లి. మా మధ్య పాతికేళ్ల స్నేహముంది. నన్ను అన్నయ్య అనే అంటుంది. వాళ్ల అబ్బాయిని మా అమ్మాయికి చేసుకోమని సరదా ...Read more
'ఇంకా టీ,వీ చూస్తునారా...? బెడ్ రూంలోంచి శ్రీమతి గొంతు ఖంగు మంది. ఉలిక్కిపడి దిక్కులు చూశాను. నేనింకా టీ,వీ చూస్తున్నానా. నా రంగుల ప్రపంచాన్ని ఎవరో డిస్టర్బ్ చేసినట్టుగా ఉలిక్కిపడ్డాను. తెప్పరిల్లి వాల్ క్లాక్ వైపు చూశాను. రాత్రి 11-30 అయింది. నా కళ్ళు అప్రయత్నంగా మళ్ళీ టీవీ ...Read more
ఖరీదైన కారు శరవేగంతో కొత్తగా వేయ బడ్డ తారురోడ్డులో లోతట్టు గ్రామానికి దూసుకు పోతోంది.డ్రయివర్కు ఆరోడ్డు కొత్త కనుక కళ్లన్నీ రోడ్డు మీద నిలిపేసి మరీ డ్రయివ్ చేస్తున్నాడు. రోడ్డు వేగంగా పాకురుకుంటూ వెళ్లే పాములా వంపులతో ఉంది. అక్కడక్కడ ...Read more
''అస్మా నీతో మాట్లాడిందా?'' ఊ... ''ఏమందీ?'' ఆత్రుత నాలో ''ఇప్పుడు కూడా రావా అమ్మా? అని అంది.. మాట్లాడకుండా పెట్టి పడేసా!'' చెప్పింది విజయ. ...Read more