కడప జిల్లా గోపవరం మండలంలోని కాలువపల్లెకు చెందిన రైతు గానుగపెంట శ్రీరాములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు...తనకున్న మూడేకరాల భూమిని ఆన్లైన్ చేయాలని ఐదేళ్లుగా కోరుతున్నారు. కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అధికారులు స్పందించలేదు. సోమ...Read more
తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆలయంలో నిర్వహించిన స్వామి, అమ్మవార్ల కళ్యాణానికి వేలది మంది ప్రజలు హాజరయ్యారు. ఆయల ప్రధాన అర్చకులు పుష్పగిరి స్వామి, క్రిష్టకుమార్ స్వామి వేదమంత్రాలతో కళ్యాణం చేశారు. అనంత...Read more
విద్యుత్ రంగంలో 1990లో వచ్చిన సంస్కరణల తర్వాత పెనుమార్పులు వచ్చాయని, త్వరలో ప్రయివేట్ డిస్కాంలు రానున్నాయని విద్యుత్ రంగ నిపుణులు, డాక్టర్ వేణుగోపాల్‌రావు అన్నారు. సోమవారం యుఇఇయు- ...Read more
సిద్దవటం మండలంలోని భూ కబ్జాదారులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలం పెద్దపల్లె గ్రామంలో సర్వే నెంబర్ 936లో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభు...Read more
బాలిక పై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలో దేవరాజుపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలిక శనివారం వీధిలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన వరసకు మామ అయిన నామాల సునీల్ మాయ మాటలు చెపిప ఇంట్లోకి తీసుకెళ్లి ఆత్యాచారం చేశారు. అనంతరం బాలిక నొప్పి ఉందని జరిగిన విషయాన్ని తల్లిదం...Read more
విద్యుత్ ఘాతంతో చెట్టుపై నుంచి కిందపడి చెంచన్న గారు సుబ్బరాయుడు (53) మతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గారు వంక వద్ద ఉన్న శ్రీ లలిత పరమేశ్వరి ఆలయం ఎదుట ఉన్న ఓ చెట్టుకొమ్మలు తొలగించేందుకు కష్ణా నగర్‌కు చెందిన సుబ్బరాయుడు వెళ్లాడు. చెట్టు ఎక్కి కొమ్మను కత్తితో...Read more
మండలంలోని తాగునీటి బోర్లను మరమ్మతులు చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ఎంపిపి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని సిద్దవరం గ్రామంలో మూడు బోర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్ల మరమ్మతులకు గ్రామ కార్యదర్శికి ఎన్ని సార్లు విన్నివించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కొన్ని రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా పట్టించుకొనే అధికారులే కరువయ్యాయని విమర్శించా...Read more