మానవ శరీరానికే కాదు ప్రతి జీవికీ, ఆ జీవి జీవన విధానాన్ని బట్టి, ఎంతోకొంత శరీర ఉష్ణోగ్రత అవసరం. చాలా తక్కువ వృక్షాలు, జంతువులు మాత్రమే సున్నా సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర మనగలవు. అలాగే అతి తక్కువ జంతు వృక్ష జాతులు మాత్రమే 600జ అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర బతక గలవు. అక్కడక్కడ ఆవిర్లు చిమ్ముతూ వేడి బుడగలు వేడి బుడగలు వచ్చే సరస్సులు వున్నాయి. అక్కడ ఉష్ణోగ్రత 1000జ కన్నా ...Read more
తన వినియోగదార్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందించడంలో ఫేస్బుక్ ముందుంటుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వినియోగదారులకు చేరువ కావడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంది. అందులో భాగంగానే విండోస్-10 ...Read more
ఈ గేమ్ పేరు ట్రాఫిక్ రైడర్. ప్లేస్టోర్‌లో ఈ యాప్ రేటింగ్ 4.7 ఉంది. చాలా సులభమైన గేమింగ్ కంట్రోల్‌తో మంచి టైమ్ పాస్ చేయొచ్చు. ఈ గేమ్ ప్రధాన లక్ష్యం ఇతర వెహికల్స్‌ను తప్పించుకుంటూ వేగంగా డ్రైవ చేయడమే. ఎంత వేగంగా డ్రైవ్ చేస్తే అంత స్కోర్ వస్తుంది. 100కిమీ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఇతర వెహికల్స్ పక్కనుండి బైక్‌ను ...Read more
ఒపెరా డెస్క్‌టాప్, మొబైల్ బ్రౌజర్లో ఎటువంటి ఎక్స్టెన్షన్స్ గానీ ప్లగ్ఇన్స్ గానీ లేకుండా యాడ్స్‌ను బ్లాక్ చేసే ఫీచర్ యాడ్ అయ్యింది. ఆల్రెడీ అప్ డేట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌లో వాడుకోడానికి అందుబాటులో ఉంది. యాడ్స్ అనేవి ఎక్కడ కనపడకుండా ఉండటం ...Read more
చైనీస్ ఆల్ విన్నర్ సంస్థ అతి చౌక ధరలో ల్యాప్‌టాప్‌ని అందించనుంది. ఈ ల్యాప్‌టాప్ అందరికి అర్ధమయ్యే విధంగా, ప్రజలలోకి చొచ్చుకుపోయే విధంగా దీన్ని కస్టమ్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో తయారుచేయనున్నారు. డర్ట్-చీప్ రెమిక్స్ ఓఎస్ ల్యాప్‌టాప్ అని ...Read more
మనుషులందర్నీ విజ్ఞానశాస్త్రం హోమోసెపియన్స్ అనే ఒకే జంతుజాతిగా పరిగణిస్తున్నా వివిధ దేశాల్లో ప్రజల చర్మపు రంగు, శరీర నిర్మాణంలో తేడా ఎందుకుంటుంది? మానవ జాతి మొత్తం జంతుశాస్త్ర ప్రకారం ఒకే జాతి (Species)కి చెందిందే. దాన్నే ద్వినామకరణ పద్ధతి (Binomial nomenclature) ప్రకారం హామోశాపియన్స్ (homo sapians) అంటారు. ...Read more
మన దేశంలో వేగంగా దూసుకెళతున్న మొబైల్ సంస్థల్లో చైనా కంపెనీ లీ ఎకో (LeEco) ఒకటి. ఆన్లైన్ మార్కెటింగ్‌లో అత్యంత ఆదరణ పొందిన ఈ కొత్త బ్రాండ్... పెద్ద బ్రాండ్లకు సైతం సవాల్ విసురు తోంది. ఇటీవలే ఈ సంస్థ మూడు సూపర్ ...Read more