జిల్లాలో తీవ్ర వర్షభావంతో చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నల్లరేగడి భూములు ...Read more
మండలంలోని ములుగుందం గ్రామంలో గత కొంతకాలంగా మురుగునీరు రోడ్లపై పరుగులు తీస్తోంది. గ్రామంలో ...Read more
స్థానిక జైన్ పరిశ్రమలో రైతులకు పెద్ద పీట వేస్తామని ఆ సంస్థ ప్రతినిధి సమీర్‌శర్మ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని తంగడంచె జైన్ పరిశ్రమలో వ్యవస్థాపకులు వారసులు అశోక్‌జైన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హార్టికల్చర్ పీడీ శ్రీనివాసులు మాట్లాడారు. గతంలో అరటి పిలకలు మహారాష్ట్ర జలగం జైన్ పరిశ్రమ నుంచి ట్రైన్లో వచ్చేవని, ఆ పిలకలు వచ్చిన వారం రోజుల తర్వాత వాటిని నా...Read more
ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా కూలీలకు నామమాత్రంగా పనులు కల్పిస్తూ, నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు. పనులు చేసిన ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో చెల్లించడంలేదు. దీంతో కూలీలు ఉపాధి పనులపై మొగ్గు చూపడం లేదు. ...Read more
రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా కర్నూలు జిల్లా ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరు. జిల్లాలో అధిపత్యాలు నిలుపుకోవడం కోసం సాటి మనిషిని సైతం అంతమొందించేందుకు వెనకాడరని విశ్లేషకుల అభిప్రాయం. గ్రామాల్లో గతంలో రెడ్డి, కరణంలు పెద్దలుగా చెలామణి అయ్యేవారు. ఆ తరుణంలో ఆధిపత్యం పెంచుకోవడం కోసం గ్రామాల్లో ఖాళీగా కనిపించిన భూములు, ప్రభుత్వ, వక్ఫ్‌బోర్డ్ స్థలాలను కబ్జా చేసి స్వాధీనంలోకి తీసుకునేంతవరకు అడ్డు వచ్చిన వారిని...Read more
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపికి ప్రత్యేక హోదాపై రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ ఇపుడు నల్లచొక్కాలతో నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎ హఫీజ్‌ఖాన్ తెలిపారు. ఆదివారం నగరంలోని సాయిబాబా సంజీవయ్య నగర్లో వైసిపి ఆద్వర్యంలో 'నిన్ను నమ్మం బాబు' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి నాయకులు రాజా విష్ణు వర్దన్ రెడ్డి, న...Read more
కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో నూతన నిర్మించిన సూర్యదేవర ఆలయంలో ఆదివారం కుంభాభిషేకంతో పాటు విగ్రహ ప్రతిష్టాపనలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్, ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, గౌరు చరిత రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో సూర్యుని దేవాలయం సుందరంగా నిర్మించి, అశేష పూజలు చేయడం ...Read more