పదేళ్ల వయసున్న కూతురు సర్కస్ మైదానంలో ఓ ఆర్చరీ టోర్నమెంట్‌ను చూసి తానూ నేర్చుకుంటానని అడిగింది. చిన్నతనంలో సరదా కోసం అడిగిందని అనుకున్నాడు తండ్రి. ఓ రోజు శిక్షణ ఇప్పించాల్సిందేనని మంకుతనంతో ...Read more
ఓ పల్చటి చెక్కతో తయారు చేసిన వాయిద్యం వయోలిన్. దానికున్న తీగల్ని బౌతో సుతి మెత్తగా మీటితే... వెలువడే సంగీతానికి ఎందరో అభిమానులు. మరెందరో చెవితిప్పలేని శ్రోతలు. సన్నటి ధ్వని వీచే వాయిద్యాన్ని ఎన్నో మార్పుల్ని ...Read more
'కవచం'... లఘుచిత్రంలో వయసు మళ్లిన తల్లిదండ్రులకు చేయూతనివ్వాలని స్వీట్ అండ్ షార్ట్‌గా సందేశమిచ్చారు. స్నేహితుల మాటలు విని జల్సాలకు అలవాటు పడతాడు మహీంద్ర కొడుకు. మిత్రులకు బైక్ ఉంది తనకూ కొనాలంటూ అడుగుతాడు. ముంబైలో ఉద్యోగం ...Read more
సంగీతం.. ఓ అందమైన కళ. వాయిద్య కళాకారులు ప్రత్యేక శిక్షణతో స్వరాలను వినిపిస్తారు. మనుషులే కాదు, మేమూ స్వరాలను వినిపించగలమంటున్నాయి థారులాండ్ ఏనుగుల ఆర్కెస్ట్రా. ఏనుగులూ తమ తొండంతో సంగీతాన్ని ప్లే చేయగలవని నిరూపించారు ...Read more
'కిట్ బుల్'... యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ జంతువులకు కూడా బాధ, ప్రేమ, స్నేహం అనే భావనలు ఉంటాయని తెలుపుతుందీ చిత్రం. వాటిని బాధిస్తే మానసికంగా కుంగిపోతాయని తెలుపుతుందీ బొమ్మలకథ. ఓ భవనం వెనకాలున్న చెత్త డబ్బాల్లో నివాసం ఏర్పచుకుంటుంది ...Read more
ప్రభుత్వం నిర్వహించే ప్రధాన విధుల్లో పౌరుల రక్షణ ఒకటి. రక్షణ అంటే శాంతి భద్రతలు మాత్రమే కాదు, విధ్వంసకాండను ముందుగానే అడ్డుకోవడం కూడా. ఇందుకు ఉపయుక్తమైన చట్టాలు ఆయా సందర్భాలను బట్టి చేయడం జరుగుతుంది. ...Read more
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ బహుళ సాంస్క ృతిక నగరం. అనేక జాతి, మత సమూహాలకు నిలయం. స్పానిష్‌తో పాటు నగరంలో అనేక భాషలు మాట్లాడతారు. ఈ నగరం పేరుకి 'మంచి గాలులు' అనే అర్థముంది. ...Read more