''సమస్య వచ్చినా, ఒత్తిడి పెరిగినా ఏం చేయాలి? ఈ ప్రశ్నకు వెంకటేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రకృతితో సహజీవనం చేస్తే ఫ్రస్టేషన్ తగ్గిస్తుంది. వేకువ జామున సూర్య కిరణాలు చూడడం, ప్రకృతిని సందర్శించడం, నిత్యవ్యాపకాల్లో ...Read more
''బయోపిక్‌లు తెరపై ఆవిష్కరించేటప్పుడు సమాజానికి ఎంత అవసరమో అంతే చూపిస్తాం. గాంధీ బయోపిక్ కానీ, సావిత్రి బయోపిక్ కానీ ఏది తీసుకున్నా పుట్టుక నుంచి మరణం వరకు చెప్పాలంటే చాలా భాగాలు తీయాల్సి ...Read more
''పడి పడి లేచె మనసు' టైటిల్ నుండే ఈ కథ పుట్టింది. శర్వానంద్‌ని దృష్టిలో పెట్టుకునే కథ రాశాను. అలాగే స్టోరీ రాస్తున్నప్పుడే సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నాను. ఈ జోడి నిజంగానే లవర్స్ అనేంతగా ...Read more
'ఇది హాలీవుడ్ చిత్రాలకు కాపీ కాదు. తమిళ్లో వచ్చిన 'టిక్‌టిక్..కూ' కూడా సంబంధం లేదు. 'అంతరిక్షం' పూర్తిగా విభిన్నమైన కథ. 'గ్రావిటీ, ఇంటర్సెటెల్లార్' లాంటి చిత్రాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశాను. ఈ చిత్రం కచ్చితంగా ...Read more
సినిమా ఇండిస్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నిర్మాతగా ఎదిగారు సి.కల్యాణ్. దక్షిణాది చలనచిత్రరంగాన్ని ఒక్క తాటిపై తీసుకువచ్చి వంద సంవత్సరాల సినీ వేడుకను నిర్వహించిన వ్యక్తి ఈయన. తాజాగా ప్రపంచ చలనచిత్ర రంగానికి చెందిన ...Read more
''కెరీర్ ప్రారంభంలోనే పోలీస్ క్యారెక్టర్ రోల్ చేశావేంటి? అని చాలామంది అడిగారు. అయితే ఇది కావాలనుకుని చేసింది కాదు. మంచి కథ కుదిరింది కాబట్టే చేశాను. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్ లుక్‌లో అల్టిమేట్ రెస్పాన్స్ ...Read more
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నవీన్ సొంటినేని (నాని) నిర్మించిన చిత్రం 'కవచం'. ఈనెల7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ...Read more