'ఇట్స్ ఎ మార్చింగ్ బ్యాండ్' ఈ మ్యూజిక్ స్కూల్ నుంచీ నేర్చుకున్న ఒక డ్రిల్ వంటి సంగీతమే..! స్కూల్లో డ్రిల్ సమయంలో డ్రమ్స్‌ని ఒక రిథమ్‌లో వాయిస్తూ అలవాటు చేసిన ఒక పద్ధతి. క్రమ శిక్షణగా ఉండాలని మెదడుని ట్యూన్ చూసే ఒక మ్యూజిక్ అనే చెప్పాలి. ఈ బీట్స్ చిన్నారులే వాయిస్తే... ఇంకా బాగుంటుంది కదూ..! స్కూల్లో బీట్‌కు తగ్గట్టుగా గ్రూప్స్ వచ్చి తమ ప్రదర్శనని చూపించేందుకు ఎంతగానో సహాయపడేదీ మ్యూజిక్. కేవలం వాయిద్యాలతోనే ఎలా నడుచుకోవాలో తెలిపేదే ఈ మార్చింగ్ బ్యాండ్. చిన్నారుల నుంచీ పెద్దల వరకూ అందర్నీ అట్షెన్కు తీసుకొస్తుందీ బీట్. దీనిని కేవలం స్కూల్లోనే కాదు. అంతర్జాతీయంగా ప్రదర్శించే క్రీడల్లో దేశాల నుంచి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు, సైనికులకు శిక్షణకు ప్రస్తుతం ఈ మార్చింగ్ బ్యాండ్ బీట్‌ని వాడుతున్నారు. ఈ బీట్స్ ఇంటర్నెట్లో ఎన్నో ప్యాట్రన్స్లో దొరుకుతున్నాయి. ఓ సారి మీరూ వినండి.
ట్యూన్ చేస్తూ..

Recent Comments
సంబందిత వార్తలు
-
ఇప్పటికీ.. ఎప్పటికీ... (కవిత)
-
అవినీతి - ఆచారం (కవిత)
-
అస్తిత్వం (కవిత)
-
కొత్త షటిల్ స్టార్ అస్మిత
-
దృశ్యకవి సెంధిల్
-
బోర్డు ఆట బోరేం కాదు గురూ!
-
జీవితం విలువ
-
కంట్రీ స్టార్స్..
-
చిన్నారికి రక్షణగా...
-
అధికార రహస్యాల చట్టం
-
మనిషిలో మనిషిని గుర్తు చేసే కథలు
-
కవితాత్మక కథాకథనం 'కలచాలనమ్'
-
ఏం తింటున్నాం..?
-
కోడి కూత - కోతి వాత
-
సమత (కథ)
-
గడ్డి ఇళ్లు.. గళ్ల కిటికీలు...
-
ఇదేం మాట..!?
-
చలిమంచు విందులో ఫలాల పసందు
-
ఆమె దేశీ షెర్లాక్...!
-
అరటినార చీరలు...
-
బనాన బూట్లు
-
చీకటిని చీల్చిన పాదాలు (కథ)
-
అనివార్యంగా.. (కవిత)
-
తోడేలు (కవిత)
-
బాల్యం అంతరిస్తుందేమో.. (కవిత)
-
ఆర్చరీకి అంకితం
-
రాగల విభిన్న పాత్రల్లో..
-
వయోలా స్వరాలు...
-
అమ్మానాన్నలకు ప్రేమతో..
-
ఏనుగుల ఆర్కెస్ట్రా...