'కెటలిన్ ఒహాషి : ది పర్ఫెక్ట్ 10'.... మీరు ఈపాటికే చూసి ఉంటారీ 2 నిమిషాల వీడియోని. అమెరికాకు చెందిన కాలేజీ జిమ్నాస్ట్ కెటలిన్ ఒహాషి అద్భుతమైన ఫ్లోర్ రొటీన్‌తో అదరగొట్టేసి ఇంటర్నెట్‌ని ఊపేస్తుంటుంది. ఈమధ్యే జరిగిన ఉక్లా అథ్లెటిక్స్‌లో ఆమె మరోసారి సంచలనం సృష్టించింది. ఎంతో సరదాగా ఫీట్లు చేస్తూ జడ్జిల మతిపోగొట్టింది. అంతే.. పదికి పది మార్కులు వేసేశారు. ఇదో రికార్డు..! అసాధ్యమనే 5 ఫ్లిప్స్ని చేసి తోటి క్రీడాకారిణిల్ని ఉర్రూతలూగించింది. ఆ ప్రదర్శనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెకు ఫ్యాన్స్ అయిపోవడం ఒక ఎత్తయితే, ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ 10 వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతకుముందు కూడా ఇలానే మైకేల్ జాక్సన్ మెడ్లీ నేపథ్యంలో చేసిన జిమ్నాస్టిక్స్తో వైరల్ అయ్యింది. వెన్ను, భుజాల ఎముకలు విరగడంతో ప్రధాన స్థాయి నుంచి తప్పుకున్నా ఇప్పుడీ వీడియోతో ప్రపంచస్థాయికి ఆమె ప్రతిభ చేరింది. మళ్లీ మళ్లీ ఆమె ఫీట్లని చూడాలనే ఎక్స్ ఫ్యాక్టర్యేదో ఆ ప్రదర్శనలో ఉంది. ఇప్పటికీ చూడకపోతే ఓసారి చూసి చెప్పండి.
జిమ్నాస్ట్ థ్రిల్లర్

Recent Comments
సంబందిత వార్తలు
-
మబ్బు విరిసే వేళలో.. మనసు మురిసే..
-
ఉర్రూతలూగించే ఫోక్
-
స్పర్ద
-
స్మార్ట్ రోబో
-
ఏది దరిద్ర రేఖ?
-
అక్షరాలు చెక్కిన శిల్పాలు...
-
మూలాల్నుంచి మొలకెత్తిన అక్షరాలు
-
పొద్దు తిరుగుడు పువ్వు
-
దూరదృష్టి
-
దు:ఖపు రంగు (కథ)
-
రష్యా కాఫీ రాజధాని...
-
ఆలోచనను పంచుకుంటూ....
-
కమ్మనైన అమ్మ భాష
-
రియల్ లిటిల్ హీరో
-
బ్లాక్ ఈజ్ ద న్యూ గ్రీన్
-
ఎర్ర గులాబీ
-
చింపాజీలా కనబడే 'లిటిల్ పుట్' అనే అస్తిపంజరం
-
లూషన్ కవన వనంలో ఓ రోజు...
-
ఆరు కప్పుల ఆట
-
తనో చిన్నారి పాట...
-
అద్భుతాలు
-
గేమ్ షో
-
పరకాయ ప్రవేశం
-
ఓహ్...యూవీ యువతీ..!
-
'ఆశ' తెలుగు లఘుచిత్రం...
-
కవలల లోకం
-
'ల్యాబ్' యానిమేషన్ షార్ట్‌ఫిల్మ్...
-
ఆస్తి ప్రాథóమిక హక్కు కాదు
-
కొత్త కోడలు
-
కొత్త కుండ