'కథ్పుత్లీ' ప్రయోగాత్మక లఘుచిత్రం... ఉన్నది రెండు చేతులే అయినా.. అనేక పనులతో సతమతమయ్యే ఓ గృహిణి కథే ఇది. ఇంట్లో ఓ తోలుబొమ్మలా ఆమె దినచర్య ఎలా ఉంటుందో..! ప్రతి పనినీ నవ్వు పులుముకుని ఎలా ముగిస్తుందో...! తీరికలేమితనం, బాధ్యతలు ఇవన్నీ ఈ చిత్రంలో హృద్యంగా చూపిస్తారు. తోలుబొమ్మ తీగెల్ని సింబాలిక్‌గా ఆమె పరిస్థితికి వాడారు. తనకెంతో ఇష్టమైన, అత్యవసరమైన చదువుకు ఆమె ఎలా దూరమవుతుందనే విషయాన్ని చూపిస్తారు. చివరకు తాను ఎలా బయటపడింది.. అప్పటి ఆమె భావోద్వేగాన్ని ఎలా చూపించారనేది...? ఆకట్టుకునే విషయం. రజత్ అగర్వాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎన్నో అవార్డుల్ని గెలుచుకుంది. కేన్స్ కోర్ట్ మెట్రేజ్లో ప్రదర్శించారు. తోలుబొమ్మగా నటించిన భూమికా భోస్లే చివరి దృశ్యంలోని హావభావాలకు చప్పట్లు కొడతాం. ధర్మేంద్ర కుమార్ గుప్తా స్టోరీ కాన్సెప్ట్నిచ్చారు.
తోలుబొమ్మ కాదు..!

Recent Comments
సంబందిత వార్తలు
-
మబ్బు విరిసే వేళలో.. మనసు మురిసే..
-
ఉర్రూతలూగించే ఫోక్
-
స్పర్ద
-
స్మార్ట్ రోబో
-
ఏది దరిద్ర రేఖ?
-
అక్షరాలు చెక్కిన శిల్పాలు...
-
మూలాల్నుంచి మొలకెత్తిన అక్షరాలు
-
పొద్దు తిరుగుడు పువ్వు
-
దూరదృష్టి
-
దు:ఖపు రంగు (కథ)
-
రష్యా కాఫీ రాజధాని...
-
ఆలోచనను పంచుకుంటూ....
-
కమ్మనైన అమ్మ భాష
-
రియల్ లిటిల్ హీరో
-
బ్లాక్ ఈజ్ ద న్యూ గ్రీన్
-
ఎర్ర గులాబీ
-
చింపాజీలా కనబడే 'లిటిల్ పుట్' అనే అస్తిపంజరం
-
లూషన్ కవన వనంలో ఓ రోజు...
-
ఆరు కప్పుల ఆట
-
తనో చిన్నారి పాట...
-
అద్భుతాలు
-
గేమ్ షో
-
పరకాయ ప్రవేశం
-
ఓహ్...యూవీ యువతీ..!
-
'ఆశ' తెలుగు లఘుచిత్రం...
-
కవలల లోకం
-
'ల్యాబ్' యానిమేషన్ షార్ట్‌ఫిల్మ్...
-
ఆస్తి ప్రాథóమిక హక్కు కాదు
-
కొత్త కోడలు
-
కొత్త కుండ