బార్బడోస్ : దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన కెరీర్లో 200 అంతర్జాతీయ వన్డేలను పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ బ్యాట్స్మెన్ల ర్యాంకుల్లో ప్రథమ స్థానంలో ఉన్న డివిలియర్స్ ఆఫ్రికా లెవెన్ జట్టు మ్యాచ్లను కూడా కలిపితే అతని అంతర్జాతీయ...Readmore
జమైకన్ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్లో ట్రిపుల్...ట్రిపుల్పై కన్నేశాడు. . 2008 బిజింగ్, 2012 సిడ్నీ ఒలింపిక్స్లో 100 మీటర్లు, 200మీటర్లు పరుగు పందెంతో పాటు 4ఞ100 రిలే పరుగులోను రెండేసి స్వర్ణాలతో ఆరు స్వర...Readmore
శాంతాక్లారా : కోపా అమెరికా కప్లో చిలీ, అర్జెంటీనా జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మెక్సికోపై చిలీ 7-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించగా, ఫాక్స్బరోగ్లో జరిగిన మరో క్వార్టర్స్ ఫైనల...Readmore
హరారే : భారత, జింబాబ్వే జట్ల మధ్య సోమవారం నాడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. నేటి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన ...Readmore
బాకు : ఏఐబిఏ ప్రపంచ ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత బాక్సర్ సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు) సంచలనం నమోదు చేశాడు. ఈ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన బౌట్లో ఎనిమిదో సీడ్ జున్ కార్లస్ కార్రిల్లో (కొలంబియా)పై 2-1తో ...Readmore
అంతల్య (టర్కీ) : ఇక్కడ జరుగుతున్న మూడోవ, తుదిదశ ప్రపంచకప్లో భారత మిక్స్డ్ రికర్వ్ జట్టు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్కు చెందిన అతను దాస్-దీపికా కుమారి జోడీపై కొరియాకు చెందిన బోంచన్ కు-మిసున్ చోయి ...Readmore
లండన్ : చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రజత పతకం సొంతం చేసుకుంది. ఈ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్కు చేరుకున్న భారత్ తుదిపోరులో ప్రపంచ విజేత ఆస్ట్రేలియాపై అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. పటిష్ట ఆస్ట్రేలియాను ...Readmore