ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసాలాంటిదని మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రాజు అన్నారు. గురువారం తెలుగుదేశం కార్యాలయంలో వెంకటసు బ్బమ్మ అనే లబ్ధిదా రులకు సంబంధించి రూ.30 వేలు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును ఆమె కుమారుడుకు అందజేశారు. ఈ సం...Readmore
జిల్లాలో వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న బహుళ ప్రయోజన విస్తరణాధికారులు ఏడు రోజుల సమ్మెను గురువారం ప్రారంభి ంచారు. వ్యవసాయశాఖ టెక్నికల్ ఎఇ రమేష్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిఇఒ రెడ్డిబాష, కృష్ణచైతన్య మాట్లా...Readmore
మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది సనకా చలపతిరావు (85) బుధవారం రాత్రి మృతిచెందారు....Readmore
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనను చూసి ప్రజలు 86 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని టిడిపి జిల్లా అధ్యక్షు లు, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు చెప్పారు. స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడ...Readmore
అర్థరాత్రి అజెండా ఇచ్చారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ ఉంది కదా అని అజెండాలోకి వెళ్లకుండానే ఆమోదించేసుకుంటున్నారు. ...Readmore
సింహాచలం.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఇక్కడ నిత్యం ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తుంది. పచ్చని చెట్లు, రకరకాల పుష్పజాతులు, సెలయేర్లును తన ఒడిలో నింపుకున్న...Readmore
ఆంధ్రాయూనివర్సిటీతో మలేషియాలోని లింకన్ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం (ఎంఒయు) చేసుకుంది. ఈ సందర్భంగా విసి ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతికత బదలాయింపు, అధ్యాపకుల మార్పిడి తదితర అంశాలపై రెండు యూనివర్సిటీలు కలసి పనిచేస్తాయన్నారు. వర్...Readmore