ముంబయి : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కీలక వడ్డీ రేట్లను అనుహ్యాంగా అర శాతం తగ్గించి రుణ గ్రహీతల్లో అశ్చర్యాన్ని నింపింది. ఈ సారి సమీక్షలో బేస్ రేటు పావు శాతం తగ్గించవచ్చని పారిశ్రామికవర్గాలు, బ్యాంకర్లు, ఆర్ధి...Readmore
రెపోరేటును తగ్గిస్తూ ఆర్బిఐ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఆర్బిఐ చర్య దేశంలో పెట్టుబడులు, వృద్ధి రేటు పెరిగేందుకు తగిన దోహదం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొంత...Readmore
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న హలో కర్రీ నూతన వెంచర్ హలో పరాటాను ప్రారంభి ంచింది. ఈ కొత్త వెంచర్‌తో పూణె, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో 21 ...Readmore
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ మార్కెట్లోకి మాస్ట్రో ఎడ్జ్ పేరుతో ఎల్ఎక్స్, విఎక్స్్ వర్షన్లతో నూతన స్కూటర్‌ను విడుదల ...Readmore
ఆర్బిఐ వడ్డీ రేట్లు తగ్గించిన కొద్ది సేపటికే దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), మరో ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రా బ్యాంకు బేస్ రేట్లను ...Readmore
హైదరాబాద్ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఔషద ఉత్పత్తుల కంపెనీ మైక్రోల్యాబ్స్ లిమిటెడ్ డెంగ్యూ వ్యాధి నివారణకు క్యారిపిల్ మాత్రలను ఆవిష్క రించింది. ఈ రోగుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి ఇది దోహదపడు తాయని ఆ కంపెన...Readmore
ముంబయి: ఊహించని విధంగా ఆర్బిఐ వడ్డీరేట్లను తగ్గించడంతో దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలలో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంతో దాదాపు రెండు వందలకు పైగా పాయింట్లను కోల్పోయి నష్టాలలో నడిచిన మార్కెట్లు ...Readmore