శ్రీకాకుళం : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలంలోని చల్లవానిపేట పిఎసిఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధరను రైతులందరికీ అందించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, రైతులు దళారుల వద్ద మోసపోకుండా ప్రభుత్వం ప్రారంభించిన ఈ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ధర్మాన కృష్ణదాస్

సంబందిత వార్తలు
-
తిరుపతిలో మైనర్‌పై ఇద్దరు యువకులు అత్యాచారం
-
దిశ తల్లిదండ్రులను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
-
సరిలేరు నీకెవ్వరూ సెకండ్ సింగిల్ రెడీ...
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
-
ఛార్జీల పెంపుతో పేదలపై రూ.వెయ్యి కోట్ల భారం : యనమల
-
కమల్‌హాసన్ కీలక నిర్ణయం
-
'అత్యంత ప్రధానమైన' ప్రయోగాన్ని నిర్వహించిన ఉ.కొరియా
-
ఇరాన్-అమెరికా ఖైదీల మార్పిడి
-
ముగిసిన ఉన్నావ్ బాధితురాలి అంత్యక్రియలు
-
సమర్థవంతమైన, ఫలప్రదమైన సహకారం
-
జమ్ముశ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత
-
నేడు లోక్‌సభ ముందుకు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు
-
ఉత్తర, ఈశాన్య లంకలో వరద బీభత్సం
-
రోహింగ్యా ఊచకోత విచారణకు హాజరు కానున్న సూకీ
-
ఒపీనియన్ పోల్స్‌పై జాన్సన్ కలవరపాటు
-
వాతావరణంలో తగ్గనున్న ప్రాణవాయువు
-
ఎంఎఎస్ ఎన్నికల ప్రచార నిర్వాహకుడిగా మొరేల్స్
-
అత్యాచారాల రాజధాని ''ఉన్నావ్''
-
ఉన్నావ్ నిందితుడి బెయిల్ రద్దవుతుందా?!
-
ప్రధాని చుట్టూ ఉన్న పరిణితి లేని వ్యక్తులతో ప్రణాళికలు