తూర్పు గోదావరి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఎపి ఎన్జీవో ఆధ్వర్యంలో కాకినాడ ఆర్డిఒ కార్యాలయం ఎదురుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు నిరసన తెలిపారు.
కాకినాడలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన