సియోల్: ద.కొరియాతో కలిసి నిర్వహించాలని ప్రతిపాదించిన సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేయాలన్న అమెరికా నిర్ణయాన్ని తాము పరిగణనలోకి తీసుకోవటం లేదని ఉ.కొరియా మంగళవారం ప్రకటించింది. అమెరికా ఈ సైనిక విన్యాసాలను పూర్తిగా రద్దుచేసి, తమ దేశంపై కొనసాగిస్తున్న నిర్బంధాన్ని తొలగించటంతోపాటు అణు చర్యలను పునరుద్ధరించాలని తాము కోరుతున్నట్లు ఉ.కొరియా సీనియర్ నేత కిమ్ యోంగ్ చోల్ ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉ.కొరియాతో సుహృద్భావ చర్యగా ద.కొరియాతో కలిసి తాము తలపెట్టిన వార్షిక సైనిక విన్యాసాలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ చేసిన ప్రకటనపై ప్రతిస్పందిస్తూ ఉ.కొరియా నేత కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సైనిక విన్యాసాల వాయిదా నిర్ణయాన్ని కొట్టిపారేసిన ఉ.కొరియా

సంబందిత వార్తలు
-
ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు : పుష్ప శ్రీవాణి
-
ఐసిసి ర్యాంకింగ్స్ లో ఎదురులేని విరాట్ కోహ్లీ
-
ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెగార్ దోషి : హైకోర్టు
-
ఎపి టిడిపి కొత్త ఆఫీసుకు చిక్కులు..
-
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై సీఎం నిర్ణయం చరిత్రాత్మకం : రాపాక
-
వారెవ్వా.. సూర్యుడికి డూప్లికేట్ తయారు చేస్తున్న చైనా
-
4 నెలల్లో రామ మందిర నిర్మాణం : అమిత్ షా
-
బాలీవుడ్ నటి పాయల్‌ను జైలుకు పంపిన కోర్టు
-
మాజీ సిఇఒ జాస్తి కృష్ణ కిశోర్‌పై సిఐడి కేసు నమోదు
-
కొమరాడలో అంగన్వాడీల ధర్నా
-
బాలకృష్ణ సినిమాలో నటించడం లేదు : సోనాక్షి సిన్హా
-
నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.100 కోట్లు
-
'రూలర్'లో చాలా గ్లామరస్ గా కనిపిస్తాను: హీరోయిన్ వేదిక
-
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రియాంక గాంధీ నిరసన
-
ఏపీలో ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
-
కొత్తవలస ఐసిడిఎస్ కార్యాలయంలో ఏసిబి దాడులు
-
సరిలేరు నీకెవ్యరు నుంచి ‘హి ఈజ్ సో క్యూట్’
-
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు
-
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు ఎపి శాసనసభ ఆమోదం