అమరావతి: విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని, దీనిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు. విభజన హామీలపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ చెప్పడం హర్షణీయమన్నారు. 2014-15 లోటు బడ్జెట్ నిధులను కేంద్రం ఇప్పటి వరకు ఇవ్వలేదని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించిందని, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నారని దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అందరి సహకారంతో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి : రామకృష్ణ

సంబందిత వార్తలు
-
డిసెంబర్ 16నే నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు
-
ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్లప్రదేశ్ గా మారాలి : రోజా
-
లోక్సభలో సిఎబిపై ఓటింగ్ : అనుకూలంగా 293 ఓట్లు
-
త్రిష రాంగీ మూవీ టీజర్
-
అతిపిన్న వయసున్న మహిళా ప్రధానిగా మారిన్
-
మిస్ యూనివర్స్ గా సౌతాఫ్రికా అమ్మాయి
-
సిఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
రష్యా అథ్లెట్లపై నాలుగేళ్ల నిషేధం..
-
కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
-
మరోనెల రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి : మంత్రి మోపిదేవి
-
ఆయనతో కలిసి నటించడం మరువలేని జ్ఞాపకం : కీర్తీ సురేష్
-
గుంటూరు జిల్లా వినుకొండలో చడ్డీ గ్యాంగ్ పట్టివేత
-
వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసిన వైసిపి యువజన రాష్ట్రకార్యదర్శి
-
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి : ఎపి సిఎస్ నీలం సాహ్ని
-
మహిళల రక్షణ కోసం యాప్ను రూపొందించాం : హోంమంత్రి సుచరిత
-
గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలి : ఆస్పత్రి సూపరింటిండెంట్ వాగ్దేవి
-
కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు
-
గాయపడిన పోలీసులను విచారించిన ఎన్హెచ్ఆర్సి
-
నిర్భయ తల్లికి పూనమ్ కౌర్ విందు
-
ఉచితంగా ఉల్లి డోర్ డెలివరీ చేయాలి : లోకేశ్