న్యూఢిల్లీ : 2020, జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో ముఖ్య అతిధిగా హాజరవుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యే ందుకు బ్రెజిల్ వెళ్లిన ప్రధాని మోడీ గణతంత్ర వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారని, దానికి బోల్సోనారో కూడా సుముఖత వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా బోల్సోనారో

సంబందిత వార్తలు
-
'అనాజ్ మండి' అగ్నిప్రమాద దోషులను కఠినంగా శిక్షించాలి : సిఐటియు
-
మోడీయే క్షమాపణ చెప్పాలి
-
ఢిల్లీలో జామియా వర్శిటీ విద్యార్థులపై దాష్టీకం
-
నిప్పుల కొలిమిలా 'ఈశాన్యం'
-
కొనసాగుతున్న ఆందోళనలు
-
జమ్ముకాశ్మీర్, లడఖ్‌లకు ప్రత్యేక హక్కులు
-
'పుల్వామా' పై ఛార్జిషీటు దాఖలు చేయని ఎన్ఐఎ
-
దేశాన్ని రక్షించుకుందాం
-
'పౌరసత్వ' నిరసనలపై ఉక్కుపాదం
-
హిమపాతంలో చిక్కుకున్న విద్యార్థులు
-
30 ఏళ్లలో.. 53 సార్లు బదిలీ
-
అత్యంత నిరంకుశ చట్టం
-
మణిపూర్ సిఎం సోదరుడు కిడ్నాప్..!
-
రూ.1300 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
-
ఫరూక్ అబ్దుల్లా నిర్బంధం మూడు నెలల పొడిగింపు
-
కేజ్రీవాల్ కోసం ప్రశాంత్ కిశోర్ బృందం
-
అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి పిఎస్ కృష్ణన్
-
భారత్ వెళ్లేందుకు ఇది సమయం కాదు !
-
లోక్ అదాలత్‌కు భారీ స్పందన