న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
రాఫెల్ విమానాల కొనుగోలు కేసులో కేంద్రానికి ఊరట

సంబందిత వార్తలు
-
ఆమె ఏం తింటారు? అవోకాడో (వెన్న పండు) పండు తింటారా? : చిదంబరం
-
కియా ప్లాంట్ను ప్రారంభించిన సిఎం జగన్
-
మద్యం కొనుగోలుపై ఎపి సర్కార్ సంచలన నిర్ణయం..!
-
ఎన్ని కుట్రలు చేసినా...న్యాయమే గెలుస్తుంది : చిదంబరం
-
ఎపిలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు
-
కాసేపట్లో సిఎం జగన్ ఢిల్లీకి పయనం
-
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా కౌరు శ్రీనివాస్
-
ఇఎస్ఐ స్కాంలో దేవికారాణి భర్తను అరెస్ట్ చేసిన ఎసిబి
-
పార్టీ మారాలనే ఆలోచన నాకు లేదు : గంటా శ్రీనివాసరావు
-
టీమిండియా ఆటగాళ్లను వదలని అబ్దుల్ రజాక్... కెప్టెన్ పై వ్యాఖ్యలు
-
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం
-
శబరిమలపై అదే చివరి మాట కాదు
-
రాష్ట్రానికి రాజధానే ప్రధాన ఆదాయ వనరు : చంద్రబాబు
-
డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం ‘దొంగ’ : రావూరి
-
14న వైజాగ్లో ‘రూలర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
డిసెంబర్ 6న ‘90 ML’ చిత్రం విడుదల
-
''పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు'' గా నీరవ్ మోడీ
-
విజయనగరం చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
-
రిటైర్మెంట్ వయస్సు 60కి తగ్గించం : జితేంద్ర సింగ్
-
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం : బిఎస్పి