వరంగల్ : జిల్లాలోని ఆత్మకూరు మండలం ముస్తాలపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత కుమారుడి చేతులు కట్టేసి తల్లిదండ్రులే సజీవ దహనం చేశారు. ముస్తాలపల్లికి చెందిన మహేశ్ అనే వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నారు. నెల క్రితం భార్య అతన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో మహేష్ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దీంతో సొంత తల్లిదండ్రులే అతనిపై కిరోసిన్ పోసి తగలపెట్టారు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని స్థానికులు చెబుతున్నారు.
కుమారుడిని సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

సంబందిత వార్తలు
-
బీజేపీ ఆధ్వర్యంలో మహిళా సంకల్పదీక్ష
-
గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
-
మతిస్థిమితం లేని మైనర్‌పై బంధువు అత్యాచారం
-
గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
-
గొల్లపూడి మృతిపై సిఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి
-
తమిళ సినిమాలపై దృష్టిపెట్టిన 'మజిలీ' భామ
-
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు : వాసిరెడ్డి పద్మ
-
సిఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
-
చంద్రబాబు అబద్ధాలు చెప్పడం సరికాదు : సిఎం జగన్
-
చెన్నైలో ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
-
ఘోర రోడ్డు ప్రమాదంలో..ఆరుగురు దుర్మరణం
-
అయోధ్యపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత : సుప్రీం కోర్టు
-
తెలంగాణలో రేపటి నుంచి మీ-సేవ కేంద్రాలు బంద్
-
నీటి కుంటలో మహిళ మృతదేహం లభ్యం
-
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతి
-
పాక్ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటేసిన ఎంఎస్ ధోని
-
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు, ఏడాదిలో మూడో ఎన్నికలు
-
జార్ఖండ్‌లో ప్రశాంతంగా 'మూడో దశ'
-
అన్నదాత కన్నీరు ఆగే వరకూ పోరాటం ఆగదు : పవన్ కల్యాణ్