లయకు.. శ్రుతికి... ఓ కొత్త రకం పరికరాన్ని కనుక్కున్నాడు.. అరుదైన వింతైన మల్టీ ఇన్ట్స్రుమెంటలిస్ట్ నికొలస్ బ్రస్. అతడు వాయించని వాయిద్యం లేదట..! అందుకే తన కంటపడ్డ ఏ వస్తువునైనా సంగీత వాయిద్యంగా మార్చే ప్రయత్నం చేస్తుంటాడీ గ్రీకు సంగీత ప్రియుడు. వింతైన పరికరాల్ని స్వయంగా తయారుచేయడం వాటిని ప్రదర్శించడం అతని పాషన్. సంగీత సరిగమల్లోని రాగాల్ని కొత్తరకంగా ఆలపిస్తుంటాడు. భాష, ప్రాంత భేదం తెలీనివ్వని వినసొంపైన సంగీతాన్ని సృజించడం అతనికే సాధ్యమనిపించేలా ఉంటుంది. దేశ విదేశాల్లో రకరకాల సంగీత ప్రదర్శనల్ని ఇచ్చాడు. అసాధారణమైన, సృజనాత్మక, సాంప్రదాయ, ప్రయోగాత్మక పరికరాలతో మాత్రమే వాడతాడు. సాంప్రదాయ పెర్క్యూషన్, జాజ్, మలోయా వంటి రకరకాల సంగీతంలో నైపుణ్యం సాధించాడు. వాయిద్య తయారీ వర్క్‌షాపులు నిర్వహిస్తుంటాడు. మరోపక్క రకరకాల సాంప్రదాయ సంగీతాలకు వాటి ధ్వనిని బట్టి సంగీత పరికరాల్ని కనుక్కుంటూ... దేశ దేశాలు తిరుగుతున్నాడు ఈ సంగీత మిత్రుడు. ప్రస్తుతం నికోలస్ ఫ్రాన్స్ సంగీత వీధుల్లో కలియతిరుగుతున్నాడు. 'రేర్ అండ్ స్ట్రేంజ్ ఇన్ట్స్రుమెంట్స్'... అతని వెబ్ ఐడి.
ఇవీ వాయిద్యాలే..

సంబందిత వార్తలు
-
'మంత్రాల' జబ్బుకు వైద్యురాలు
-
చెట్ల రామయ్య
-
‘బుల్లెట్’ సఫాయిలు
-
లౌకిక వనం
-
బ్లాగిస్తానుడు
-
ఆరు నెలలు వానే
-
ఆ ఏడుగురు...
-
స్పీడు నిర్మాణాలు
-
గ్రామసీమ కాలమాగితే..
-
సర్దుకుపోదాం రండి
-
రబ్బరు బాలుడు
-
పొట్లకాయ వెరైటీలు
-
మామిడితో నాన్-వెజ్ మజా
-
పైన్యాపిల్ జ్యూస్
-
మినప వడియాలు
-
సలాడ్‌తో చలవ
-
శరణార్థులు@ వై-ఫై
-
ఉగాది పచ్చడి
-
చల్ల... చల్లగా....
-
మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్