లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కోట్లల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీకి సెప్టెంబర్ 19 వరకు జ్యుడిషల్ రిమాండ్‌ను వెస్ట్ మినిస్ట్రీట్ కోర్టు విధించింది. ప్రస్తుతం ఈ కేసులో లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఖైదీగా ఉన్న ఆయనను వీడియో కాల్ ద్వారా న్యాయవాదులు విచారించారు. ఈ మేరకు రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ మనీలాండరింగ్ కేసులో మార్చిలో అరెస్టైన దగ్గర నుండి నీరవ్ జైలులోనే ఉన్న సంగతి తెలిసిందే.
వచ్చే నెల 19 వరకు నీరవ్‌కు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

సంబందిత వార్తలు
-
ముస్లింల వ్యతిరేకిగా మోడీ ప్రభుత్వం : ఇల్జియా
-
దక్షిణ రైల్వేలో 3,586 అప్రెంటీస్ ఉద్యోగాలు
-
మేము ముందే చెప్పాం
-
జీవితమంతా జైలులోనే
-
వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుకు కేంద్రం ఆమోదం
-
మరోసారి 'సుప్రీం' విచారణకు శబరిమల
-
16 అంశాలపై చర్యలు తీసుకోండి
-
త్వరలో ఉచిత ఇంటర్నెట్
-
కాంగ్రెస్‌పై అసంతృప్తే కారణం! : శరద్ పవార్
-
ఓషో బాటలో నిత్యానంద!
-
చిదంబరం విడుదల
-
బిజెపి, ఆర్ఎస్ఎస్లను అనుమతించం
-
మా వాటా ఇవ్వండి
-
మోడీ హయాంలో భారమైన చదువు
-
ఖరీఫ్ వరి.. ఆశలు ఆవిరి..
-
అఘాయిత్యాలపై ఆగ్రహం
-
సూడాన్‌లో భారీ పేలుడు
-
ముస్లింలు మినహా..!
-
మతోన్మాదానికి మందు కమ్యూనిజమే