కృష్ణా: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రాంతాలలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. యనమలకుదురు, పెద్దపులిపాక, కాసరనేని పాలెంలో చంద్రబాబు పర్యటించి నీటమునిగిన ఇల్లు, పంట పొలాలను పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చంద్రబాబుతో రైతులు మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో అన్నం పెట్టేందుకు ఆధార్ కార్డు అడిగారని, వరదలకు పంట మునిగిపోయి ఏడుస్తుంటే వర్షాలతో ఆనందంగా ఉన్నామని మంత్రులు ప్రకటించడం బాధగా ఉందన్నారు.
పెనమలూరు వరద ప్రాంతాలలో చంద్రబాబు పర్యటన

సంబందిత వార్తలు
-
అమరవీరుడైన కుమారుడి పేరును ముద్దాడిన తండ్రి..!
-
రాజవొమ్మంగిలో సిఐటియు నిరసన
-
నష్టాల నుంచి పుంజుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు
-
పెరిగిన ధరలను నిరసిస్తూ.. నరసరావుపేట టౌన్లో వామపక్షాల ధర్నా
-
ఏ రోగం లేని వ్యక్తికి ఆపరేషన్ చేసినట్లుంది : కమల్ హాసన్
-
13 మందిని కాపాడిన ఫైర్మెన్లకు అవార్డు
-
అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష : ఎపి కేబినెట్
-
కమల్ హాసన్ కు టీషర్ట్ బహుకరించిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్
-
రజనీ కొత్త సినిమా లాంచ్ అయింది
-
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు మళ్లీ బ్రేక్
-
మాల్యాపై దివాళా పిటిషన్
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
-
మధ్యాహ్న భోజనంలో నీళ్ల పప్పు, అన్నం
-
షెడ్యూల్ ప్రకారమే చిత్రం విడుదల..! వర్మ ట్వీట్
-
గిరిజనులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం ఎందుకు ?
-
142 పరుగుల వద్ద రోహిత్, పంత్ ఔట్
-
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కేసు : 12 ప్రాంతాల్లో ఇడి సోదాలు
-
వెస్టిండీస్ లక్ష్యం 241 పరుగులు
-
నేడు పవన్ రైతు సౌభాగ్య దీక్ష
-
చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య