అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ కు యూరోపియన్ యూనియన్ కు చెందిన ఓ సంస్థ షాక్ ఇచ్చింది. డేటా భద్రతా చట్టాలు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ యుఎఫ్సిక్యు అనే సంస్థ గూగుల్ పై క్లాస్ యాక్షన్ దావా దాఖలు చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఆధారిత ఫోన్ల నుండి యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ దొంగిలిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. ఇప్పటి వరకు 200 మందికి పైగా యూజర్లు ఈ దావాలో చేరారు.
గూగుల్ కు మరో షాక్..

సంబందిత వార్తలు
-
రష్యా అథ్లెట్లపై నాలుగేళ్ల నిషేధం..
-
కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
-
మరోనెల రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి : మంత్రి మోపిదేవి
-
ఆయనతో కలిసి నటించడం మరువలేని జ్ఞాపకం : కీర్తీ సురేష్
-
గుంటూరు జిల్లా వినుకొండలో చడ్డీ గ్యాంగ్ పట్టివేత
-
వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసిన వైసిపి యువజన రాష్ట్రకార్యదర్శి
-
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి : ఎపి సిఎస్ నీలం సాహ్ని
-
మహిళల రక్షణ కోసం యాప్ను రూపొందించాం : హోంమంత్రి సుచరిత
-
గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలి : ఆస్పత్రి సూపరింటిండెంట్ వాగ్దేవి
-
కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు
-
గాయపడిన పోలీసులను విచారించిన ఎన్హెచ్ఆర్సి
-
నిర్భయ తల్లికి పూనమ్ కౌర్ విందు
-
ఉచితంగా ఉల్లి డోర్ డెలివరీ చేయాలి : లోకేశ్
-
జియో పాత ప్లాన్లు రూ.98, రూ.149 పునరుద్ధరణ
-
17 వరకే అసెంబ్లీ
-
నేడు రైతు సమస్యలపై ర్యాలీ
-
21 నుంచి అంతర్జాతీయ కవి సమ్మేళనం
-
జనవరి 1 నుంచి నూతన సచివాలయ వ్యవస్థ
-
నేడు శాసనసభలో ఆరోగ్యశ్రీ, ఉల్లిపై చర్చ..
-
ఈనెల 15న ఘంటసాల, సావిత్రి ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం