అమరావతి: గంజాయి సాగు, సరఫరాను కట్టడి చేయడంపై ఉండవల్లిలోని ప్రజావేదికలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి ఉత్పత్తిదారులకు జీవనభృతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఆయన.. కాఫీ ప్లాంటేషన్ ప్రోత్సహించడం ద్వారా గంజాయి ఉత్పత్తిదారులకు ఆదాయమార్గం చూప్పొచ్చన్నారు. ఇక, గత ప్రభుత్వంలో అధికారుల ప్రోత్సాహంతోనే గంజాయి ఉత్పత్తి పెరిగిందని మంత్రి బొత్స ఆరోపించారు. అయితే, మంచి అధికారులను నియమించి.. గంజాయి సాగును అరికట్టాలని... గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ ఆపరేషన్ చేపట్టనున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గంజాయి సాగుచేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
గంజాయి ఏరివేతకు భారీ ఆపరేషన్: సీఎం జగన్

సంబందిత వార్తలు
-
సమస్యల పరిష్కారానికి ఎన్ కౌంటర్లు మార్గం కాదు: కోదండరాం
-
ఓటమిపై స్పందించిన పొలార్డ్
-
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు లైన్ క్లియర్
-
న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదు: సీజేఐ జస్టిస్ బాబ్డే
-
మోడీని కలిసిన ఉద్ధవ్
-
భారత్‌లో మెడికల్ ప్రాక్టీస్‌కు 14 శాతం విదేశీ గ్రాడ్యుయేట్ల ఉత్తీర్ణత
-
తెలంగాణ పోలీసులకు గుజరాత్ వ్యాపారి నజరానా
-
గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయ్..
-
ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు
-
హెచ్1బి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
-
తాలిబన్లతో చర్చల పునరుద్ధరణ : అమెరికా
-
క్యూబాపై అమెరికా ఏకపక్ష చర్యలను ఖండిస్తున్నాం : ఫ్రాన్స్
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘర్షణ
-
బెంగాల్లో కొనసాగుతున్న కార్మికుల లాంగ్‌మార్చ్
-
బెంగాల్ పట్టణ, గ్రామీణ పాలనల మధ్య తేడా
-
త్వరలో 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు స్మృతిఇరానీ
-
వెంకీ మామ మూవీ ప్రీ రిలీజ్
-
ప్రపంచ బ్యాంకుపై ట్రంప్ ఆగ్రహం
-
మదర్ ధెరిస్సా అసిస్టెంట్ హత్యా నిందితుడికి జీవిత ఖైదు
-
లిబియా రాయబారిపై బహిష్కరణ వేటు