న్యూఢిల్లీ : అరుణ్ జైట్లీ ఆరోగ్యం దెబ్బతినడంతో అతను కోలుకునే వరకూ కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 'ప్రధానమంత్రి సూచన మేరకు అరుణ్ జైట్లీ కోలుకునే వరకూ అతని అధీనంలో ఉన్న ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖను తాత్కాలికంగా పీయూష్ గోయల్‌కు అప్పగిస్తున్నాం' అని ప్రకటన తెలిపింది. అరుణ్ జైట్లీ ఎలాంటి శాఖ లేకుండా మంత్రిగా కొనసాగుతారు. అరుణ్ జైట్లీ ప్రస్తుతం చికిత్స కోసం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అతనికి క్యాన్సర్ సోకిందనే వార్తలను అర్థిక మంత్రితత్వ శాఖ తోసిపుచ్చింది. కాగా, అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక శాఖ బాధతలను స్వీకరించడం పీయూష్ గోయల్‌కు ఇది రెండోసారి. గత ఏడాదిలో కూడా అరుణ్ జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినప్పుడూ కూడా పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్‌కు అదనపు బాధ్యతలు

సంబందిత వార్తలు
-
ఆదివాసీలకు రక్షణగా ఆర్డినెన్స్
-
'రాఫెల్'పై రివ్యూ
-
ప్రారంభమైన రైతుల లాంగ్‌మార్చ్
-
కాంగ్రెస్‌తో విసిగిపోయా : కేజ్రీవాల్
-
కాశ్మీరీ విద్యార్థులకు రక్షణ కల్పించాలని పిటిషన్
-
పాక్‌కు నీళ్లు నిలిపివేత
-
ఎడివిల్ కేసులో అనిల్ అంబానీకి చుక్కెదురు
-
వాయు మార్గంలో పారా మిలటరీ దళాల తరలింపు
-
కాశ్మీర్లో వేర్పాటువాదులు, రాజకీయ నేతలకు భద్రత ఉపసంహరణ
-
పశుదాణా కుంభకోణంలో బెయిల్‌ను మంజూరు చేయండి
-
మేఘాలయ గవర్నర్‌ను తొలగించాలి
-
సైనికులకు అమరవీరుల హోదా కల్పించలేదు
-
దక్షిణ కొరియాలో మోడీ రెండు రోజుల పర్యటన..
-
కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్‌కు మాజీ సైనికాధికారి నేతృత్వం
-
26న ప్రతిపక్షాలు భేటీ
-
కాశ్మీర్ విద్యార్థులపై దాడులకు స్పందించని మోడీ
-
మేఘాలయలో బిజెపికి 'షాక్'
-
సునందా పుష్కర్ హత్య కేసు మార్చి ఏడుకు వాయిదా
-
ప్రమాదంలో ఇపిఎఫ్ నిధులు
-
ఆదివాసీల రక్షణకు ఆర్డినెన్స్ తీసుకురండి