న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి జారీ అయిన తాత్కాలిక బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇడి సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆయనను ఇంటరాగేషన్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ దాఖలు చేసింది. 2006లో ఎయిర్‌సెల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ కమ్యూనికేషన్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌కు విదేశీ ప్రోత్సాహక మండలి అనుమతినిచ్చింది. ఆ సమయంలో ఆర్ధిక మంత్రిగా చిదంబరం వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే ఎయిర్‌సెల్-మాక్సిక్కు జరిగిన లావాదేవీల్లో కార్తీ ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కాగా, ఈ కేసులో పలుమార్లు విచారణ జరగగా, గత నెల 7వ తేదీన విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు అక్టోబర్ 8వరకు తాత్కాలిక బెయిల్‌ను పొడిగించింది.
కార్తీ తాత్కాలిక బెయిల్ రద్దుకు ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన ఇడి

సంబందిత వార్తలు
-
మోడి మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ సంస్థలకు మృత్యు ఘంటికలే
-
అమాయకులే లక్ష్యం
-
సిబిఐని అడ్డుకున్నందుకు క్షమాపణలు
-
కాంగ్రెస్ గూటికి మాజీ క్రికెటర్ ఆజాద్
-
న్యాయమూర్తులపై ఆరోపణలు సరికాదు
-
నారాయణస్వామి దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం
-
జాదవ్ మరణశిక్షను రద్దు చేయండి
-
జంట హత్యల కేసులో కఠిన చర్యలు తప్పవు
-
చిదంబరం కుటుంబానికి తాత్కాలిక ఊరట
-
మోడీ దేశాన్ని లూటీ చేస్తున్నాడు
-
నితీష్ కుమార్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
-
బిఎస్ఎన్ఎల్ సమ్మె ప్రారంభం
-
పుల్వామాలో ఎన్కౌంటర్ ఉగ్రదాడి సూత్రదారి హతం
-
మాంసం, తోలు ఉత్పత్తుల ఎగుమతులకు దెబ్బ
-
ముగిలన్ ఆచూకీ ఎక్కడ.?
-
మనోజ్దేబ్ను మంత్రి మండలి నుండి తొలగించాలి
-
ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ కుటుంబానికి రూ.25 లక్షలు సాయం
-
భారత్ దాడి చేస్తే ప్రతి దాడికి సిద్ధం : పాక్
-
మరో ఆధార్ లీక్!
-
ఉగ్రదాడులతో ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు