26వ టెస్టు వేదికైన రాంచీలో జరుగుతున్న తొలి మ్యాచ్ లో ధోని ప్రేక్షకుడిగా హాజరయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భాగంగా చివరి రోజు ఆటలో వీఐపీల గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ ను వీక్షించాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో జార్ఖండ్ జట్టు సెమీస్ లో ఓటమి పాలుకావడంతో టెస్టు మ్యాచ్ ను వీక్షించే అవకాశం ధోని దక్కింది. ఈ క్రమంలోనే రాంచీలో ఆటగాడిగా కాకుండా, ప్రేక్షక్షుడిగా అభిమానుల్ని ధోని అలరించాడు. తన పక్కనున్న సహచరులతో ముచ్చటిస్తూ ధోని కనువిందు చేశాడు.
ప్రేక్షకుడిగా మారిన ధోని!

సంబందిత వార్తలు
-
చెలరేగిన ఫ్లంకెట్
-
భారత్‌కు తొలి పతకం అందించిన రిజ్వీ
-
నా రికార్డులు బ్రేక్ చేసే సత్తా కోహ్లికి ఉంది
-
ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా రికార్డు
-
వన్డే ప్రపంచకప్-2019
-
వాంఖెడేలో బౌలర్లదే హవా!
-
సిద్ధార్ధ్ కౌల్‌కు జరిమానా?
-
ఢిల్లీ సారథిగా అయ్యర్
-
నేడు వన్డే ప్రపంచకప్ 2019 షెడ్యూల్ విడుదల : ఐసిసి
-
చెలరేగిన ఏబీ, డికాక్
-
భారత్‌కు మిశ్రమ ఫలితాలు
-
మరికొన్ని కార్పొరేషన్లకు సభ్యుల నియామకం
-
విట్‌లో క్రీడా శిక్షణ శిబిరం
-
ఛాంపియన్ ట్రోఫీ రద్దు
-
2019 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
-
కోహ్లికి ఖేల్‌రత్న.. ద్రవిడ్‌కు ద్రోణాచార్య
-
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
-
'సన్'ను కూల్చేసిన రాజ్‌పుత్