వయనాడ్ : తరగతి గదిలో పాము కాటుకు గురై ఓ విద్యార్థిని ప్రాణాలు వదిలిన ఘటన కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వయనాడ్ జిల్లాకు చెందిన ఎస్ షెహాలా(10), సుల్తాన్ బాథరీ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లిన షెహాలా.. తరగతి గదిలో ఉన్న రంధ్రంలో కాలు పెట్టగా.. పాము కాటేసింది. కాలుపై ఉన్నరక్తపు మరకలు గమనించిన తరగతి టీచర్.. రాయి తగిలిందని చెప్పి బ్యాండేజ్ వేసి క్లాస్‌లోనే కూర్చోపెట్టారు. కొద్దిసేపటి తర్వాత బాలిక కళ్లు మూసుకుపోవడంతో ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న బాలిక తండ్రి.. ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గవర్నమెంట్ తాలుకా హాస్పిటల్‌కు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో.. కోజికోడ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చుకోలేదు. చివరకు ఆ బాలిక వయనాడ్ జిల్లాలోని వైథిరిలో ఉన్న ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
Home »
తాజా వార్తలు »
టీచర్ల నిర్లక్ష్యం.. పాము కాటుతో బాలిక మృతి

సంబందిత వార్తలు
-
11పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్ : అంబ్రీస్ (9) ఔట్
-
విండీస్ టార్గెట్ 288 పరుగులు
-
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
-
ఏపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా
-
ఎమ్మెల్యేపై అభ్యంతరకరపోస్టులు పెట్టిన ఇద్దరి అరెస్టు
-
210 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ : పంత్ (71) ఔట్
-
చెన్నైలో ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు
-
ఏపీ దిశ తరహాలోనే దేశమంతటా ఈ చట్టం తీసుకురావాలి: బాలల హక్కుల సమితి
-
పారదర్శకంగానే టెండర్లు : మంత్రి అనిల్
-
రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ
-
భర్తను చంపిన భార్య
-
బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
-
ఎవరిపైనా ఒత్తిడి లేదు.. అంతా మీ ఇష్టం!
-
రోహిత్ శర్మ (36) ఔట్ భారత్ స్కోరు: 84/3
-
హాకీ స్టిక్ పట్టిన లావణ్య త్రిపాఠి
-
కోహ్లీ (4) ఔట్ ఇండియా స్కోరు 29/2
-
తాడేపల్లిలో కాల్‌మనీ బాధితుడు ఆత్మహత్యాయత్నం
-
సీనియర్ల ర్యాగింగ్..విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
-
ఫిలిప్పీన్స్‌లో భూకంపం
-
గొల్లపూడి అంతిమయాత్ర ప్రారంభం
-
టాటా ఎస్ వాహనం బోల్తా..24 మందికి తీవ్రగాయాలు
-
రాయపూర్‌లో కారు బీభత్సం..
-
మద్యం మత్తులో పక్కింటివారిపై మాజీ క్రికెటర్ దాడి
-
బాపట్లలో వింత శిశువు జననం
-
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
-
ఫాతిమా లతీఫ్ సూసైడ్ కేసు.. సిబిఐకి అప్పగింత
-
సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ
-
గౌహతిలో తాత్కాలికంగా కర్ఫ్యూ ఎత్తివేత
-
నేపాల్‌లో ఘోర ప్రమాదం..14 మంది దుర్మరణం