న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తీహార్ జైళ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరాన్ని నవంబర్ 22,23 వ తేదిలలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. కాగా,ఐఎన్ఎక్స్ మీడియా కేసులో పి చిదంబరాన్ని విచారించాలని కోరుతూ ఈడీ గురువారం రోజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోపక్క నవంబర్ 15న జస్టిస్ సురేశ్ కైట్ ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈడీ చేసిన దరఖాస్తులో నవంబర్ 15న జస్టిస్ కైట్ ఇచ్చిన తీర్పులో 2017లో సుప్రీంకోర్టు జారీ చేసిన నాలుగు పేరాగ్రాఫ్‌ల సారాంశాన్ని చదివి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్‌తో పాటు చిదంబరానికి బెయిల్ తిరస్కరించారు. దీనిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చిదంబరాన్ని విచారించేందుకు ఈడీని అనుమతిస్తున్నట్లు తెలిపింది.
Home »
తాజా వార్తలు »
చిదంబరాన్ని విచారించనున్న ఈడీ

సంబందిత వార్తలు
-
అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకి
-
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
-
మత ధృవీకరణకు బిజెపి కుట్ర
-
అస్సాంలో 289 మంది విదేశీయులను అరెస్టు చేశాం : కేంద్రం
-
థాయ్ మసాజ్‌కు త్వరలో యునెస్కో గుర్తింపు
-
మావోయిస్టు నేత రామన్న మృతి
-
పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు
-
ఫిన్లండ్ తొలి యువ ప్రధానిగా 'మారిన్'
-
కొలంబియాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల ఉధృతి
-
బెదిరింపులకు భయపడం ట్రంప్ వ్యాఖ్యలపై ఉ.కొరియా ఆగ్రహం
-
ఫ్రాన్స్‌లో ముదిరిన పెన్షన్ సంస్క'రణం'
-
జర్నలిస్టుల అక్రెడిటేషన్ల ధరఖాస్తులకు ఆహ్వానం
-
అమెరికా ప్యానెల్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్...
-
దొంగ ట్రైలర్
-
ఛపాక్ ట్రైలర్ రిలీజ్
-
ఢిల్లీలో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ వైఫై కాల్స్
-
సీఎం కేసీఆర్ ను కలిసిన అజహరుద్దీన్, సానియా
-
టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పుల పాలయ్యారు: రోజా
-
విజయ్ దేవరకొండ జోడీగా ఆలియా భట్?
-
మహిళ దారుణ హత్య
-
సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిర్భయ నిందితుడు
-
ఎపి లో ఆర్టీసీ చార్జీల పెంపు.. రేపు ఉదయం నుంచి అమలు
-
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో చిత్తూరు జట్టు విజయం
-
ఈ నెల 14 న ఉంగుటూరులో సిఎం జగన్ పర్యటన
-
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత...
-
భర్తే హంతకుడు.. తల్లిబిడ్డ హత్య కేసులో వీడిన మిస్టరీ !
-
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
-
32 లీటర్ల పాల వెల్లువ... ప్రపంచ రికార్డు సృష్టించిన సరస్వతి
-
ఆకివీడులో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ ర్యాలీ
-
అమిత్ షాపై అమెరికా ఆంక్షలు