టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరం జరిగింది. కన్న తల్లిదండ్రులే ఓ పసిపాప పాలిట యమదూతలయ్యారు. అత్యంత దారుణంగా పాపను చంపేసి శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించారు. దీని కోసం ఓ బకెట్లో యాసిడ్ పోసి, పాప మృతదేహాన్ని దానిలో ముంచేశారు. కాగా, పాప కనిపించట్లేదనే సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే మోనికా డోమింగాజ్, గెరార్డో జవేలా లోరెడో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో కూడా అనేకమార్లు పాపను హింసించినందుకు కేసులు నమోదయ్యాయి.
Home »
తాజా వార్తలు »
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరం

సంబందిత వార్తలు
-
చైనా మార్కెట్లో రెడ్మీ బుక్ 13 నూతన ల్యాప్‌టాప్ విడుదల
-
సోషల్ మీడియాలో ఉల్లి హవా...!
-
రాజోలు లో వామపక్షాల ధర్నా
-
టెక్కలిలో టిడిపి నిరసన
-
పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న విజయ్‌శేఖర్ శర్మ
-
శ్రీకాకుళంలో వామపక్షాల నిరసన ర్యాలీ
-
అత్త ని కత్తితో నరికిన అల్లుడు
-
ఇంకెన్నాళ్లు.. ఉల్లి మంటలు
-
చింతలపూడి లో వామపక్షాల ధర్నా
-
దేశవ్యాప్తంగా మరింత పెరిగిన ఉల్లి ధరలు
-
టెక్స్టైల్ పార్కును సందర్శించిన కొరియా బృందం
-
ఎస్ఎఫ్ఐ తిరువూరు మండల మహాసభ
-
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపి ల నిరసన
-
న్యూజెర్సీలో కాల్పులు … పోలీసు అధికారి సహా ఆరుగురి మృతి
-
ఫోల్ను ఢీకొన్న మోటార్ సైకిల్.. ఒకరు మృతి
-
ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ఆందోళన
-
ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్… 58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు దుర్మరణం
-
మంగళగిరిలో లోకేష్ టిడిపి ఎమ్మెల్సీల నిరసన
-
ఆహారం వికటించి 45 మంది విద్యార్థులకు అస్వస్థత..
-
కన్యాకుమారి భగవతి ఆలయంలో వ్రతం ప్రారంభించిన నయనతార
-
స్పీకర్ వర్సెస్ చంద్రబాబు.. సభలో తీవ్ర గందరగోళం
-
పలాసలో వామపక్షాల నిరసన
-
కర్నూలు లో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
-
11మంది హాకీ ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు
-
నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు
-
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో పౌరసత్వ బిల్లు..
-
వేళ్లతో లవ్ సింబల్ చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసిన కాజల్
-
అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన