విజయవాడ : వైసిపి నేతలపై టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ అధికారులు చిటిక వేస్తే వైసీపీ పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నించారు. వారు జైలుకి వెళ్లాల్సిందేనని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల పక్షాన చంద్రబాబు దీక్ష చేస్తే అపహాస్యం చేసేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 70 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు నిరాహార దీక్ష చేశారని పేర్కొన్నారు. టిడిపిని స్టోర్ రూమ్ లో పెట్టడం ఎవరి వల్లా కాదని హెచ్చరించారు. టిడిపికి అధికారం ఉండడం, ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని చెప్పుకొచ్చారు. మాతృభాషను కాపాడాలని మేధావులు సూచిస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించిన వారిని మంత్రులు బెదరిస్తున్నారని, వ్యక్తిగత కక్షలతోనే ప్రాజెక్టుల నుంచి గుత్తేదారులను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Home »
తాజా వార్తలు »
సిబిఐ చిటిక వేస్తే వైసిపి పరిస్థితి ఏంటీ ?: దేవినేని ఉమ

సంబందిత వార్తలు
-
పవన్ కల్యాణ్ కాకినాడ దీక్షకు నామకరణం
-
హిమాచల్ ప్రదేశ్ లో బిగ్ బాస్ 2 విన్నర్ ఫ్యామిలీ..
-
చైనా మార్కెట్లో రెడ్మీ బుక్ 13 నూతన ల్యాప్టాప్ విడుదల
-
సోషల్ మీడియాలో ఉల్లి హవా...!
-
రాజోలు లో వామపక్షాల ధర్నా
-
టెక్కలిలో టిడిపి నిరసన
-
పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న విజయ్శేఖర్ శర్మ
-
శ్రీకాకుళంలో వామపక్షాల నిరసన ర్యాలీ
-
అత్త ని కత్తితో నరికిన అల్లుడు
-
ఇంకెన్నాళ్లు.. ఉల్లి మంటలు
-
చింతలపూడి లో వామపక్షాల ధర్నా
-
దేశవ్యాప్తంగా మరింత పెరిగిన ఉల్లి ధరలు
-
టెక్స్టైల్ పార్కును సందర్శించిన కొరియా బృందం
-
ఎస్ఎఫ్ఐ తిరువూరు మండల మహాసభ
-
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపి ల నిరసన
-
న్యూజెర్సీలో కాల్పులు … పోలీసు అధికారి సహా ఆరుగురి మృతి
-
ఫోల్ను ఢీకొన్న మోటార్ సైకిల్.. ఒకరు మృతి
-
ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ఆందోళన
-
ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్… 58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు దుర్మరణం
-
మంగళగిరిలో లోకేష్ టిడిపి ఎమ్మెల్సీల నిరసన
-
ఆహారం వికటించి 45 మంది విద్యార్థులకు అస్వస్థత..
-
కన్యాకుమారి భగవతి ఆలయంలో వ్రతం ప్రారంభించిన నయనతార
-
స్పీకర్ వర్సెస్ చంద్రబాబు.. సభలో తీవ్ర గందరగోళం
-
పలాసలో వామపక్షాల నిరసన
-
కర్నూలు లో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
-
11మంది హాకీ ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు
-
నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు
-
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో పౌరసత్వ బిల్లు..