ముంబయి : రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. అనిల్ సహా నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన ఆర్ కామ్ నుంచి అనిల్ అంబానీతో పాటు ఛాయా విరాని, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచార్లు డైరెక్టర్లుగా వైదొలిగారు. బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో ఈ మేరకు కంపెనీ పేర్కొంది. కాగా గతంలో కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వీ మణికంఠన్ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్ కామ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
Home »
తాజా వార్తలు »
డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

సంబందిత వార్తలు
-
డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన గ్రెటా థన్ బర్గ్!
-
అసెంబ్లీ ప్రాంగణంలోకి టీడీపీ కార్యకర్తలు ఎలా వస్తారు? కోటంరెడ్డి
-
ప్రభుత్వ ఉద్యోగిని బాస్టర్డ్ అంటావా?: చంద్రబాబుపై జగన్ నిప్పులు
-
తిరుమల ఆలయం ముందు ఘోరం... లారీ కిందపడి భక్తుడి మృతి!
-
పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి … అనేకమందికి గాయాలు
-
చెక్‌పోస్టు సిబ్బంది నిర్లక్ష్యంతో లారీ డ్రైవర్ మృతి
-
దిశ నిందితుల మృతదేహాల అప్పగింత...సుప్రీం కీలక ఆదేశాలు
-
భోజ్‌పురి నటుడు కాల్చివేత
-
నాగపూర్ ఆసుపత్రి భవనం కూలి ఇద్దరి మృతి
-
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ!
-
పాస్‌పోర్టులపై కమలం గుర్తు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం
-
హ్యాపీ బర్త్ డే వెంకటేష్
-
శ్రీకాకుళంలో ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు భీభత్సం
-
అక్కినేని కుటుంబంలో నిశ్చితార్థ వేడుక!
-
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
-
ఢిల్లీలో మూడు గంటలపాటు ఏకదాటిగా కురిసిన వాన
-
పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన..పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి
-
మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఐజి రాజీనామా
-
ముఖ్యమంత్రిది ఉన్మాదం : టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు
-
ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి పెదిరెడ్డి
-
నాలుగు నెలలుగా వేతనం తీసుకోని సిద్ధు
-
శంషాబాద్‌లో రూ.6 కోట్ల బంగారం పట్టివేత
-
యానాంలో ప్రేమజంట ఆత్మహత్య
-
అన్నదాత కన్నీరు ఆగే వరకూ పోరాటం ఆగదు : పవన్ కల్యాణ్
-
జార్ఖండ్‌లో ప్రశాంతంగా 'మూడో దశ'
-
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు, ఏడాదిలో మూడో ఎన్నికలు
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటేసిన ఎంఎస్ ధోని
-
పాక్ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
-
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతి
-
నీటి కుంటలో మహిళ మృతదేహం లభ్యం