హైదరాబాద్ : డీసిఎం వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక రోడ్డుపై ఉన్న నాలుగేళ్ల చిన్నారిని డీసిఎం వాహనం ఢీకొంది. అనంతరం ప్రమాదంలో గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీసిఎం వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Home »
తాజా వార్తలు »
జూబ్లీహిల్స్‌లో విషాదం..డీసిఎం ఢీకొని చిన్నారి మృతి

సంబందిత వార్తలు
-
యానాంలో ప్రేమజంట ఆత్మహత్య
-
అన్నదాత కన్నీరు ఆగే వరకూ పోరాటం ఆగదు : పవన్ కల్యాణ్
-
జార్ఖండ్‌లో ప్రశాంతంగా 'మూడో దశ'
-
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు, ఏడాదిలో మూడో ఎన్నికలు
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటేసిన ఎంఎస్ ధోని
-
పాక్ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
-
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతి
-
నీటి కుంటలో మహిళ మృతదేహం లభ్యం
-
తెలంగాణలో రేపటి నుంచి మీ-సేవ కేంద్రాలు బంద్
-
అయోధ్యపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత : సుప్రీం కోర్టు
-
ఘోర రోడ్డు ప్రమాదంలో..ఆరుగురు దుర్మరణం
-
చెన్నైలో ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
-
చంద్రబాబు అబద్ధాలు చెప్పడం సరికాదు : సిఎం జగన్
-
సిఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
-
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు : వాసిరెడ్డి పద్మ
-
తమిళ సినిమాలపై దృష్టిపెట్టిన 'మజిలీ' భామ
-
గొల్లపూడి మృతిపై సిఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి
-
గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
-
మతిస్థిమితం లేని మైనర్‌పై బంధువు అత్యాచారం
-
ప్రతి సచివాలయానికి ఒక నోడల్ ఆఫీసర్ నియామకం
-
వివేక హత్య కేసులో నా ప్రమేయం లేదు :మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి
-
న్యాయమైన వేతన ఒప్పందం కోసం డిపో మేనేజర్‌కి వినతి
-
గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
-
ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ శ్రేణుల ఆందోళన
-
బీజేపీ ఆధ్వర్యంలో మహిళా సంకల్పదీక్ష
-
ఏపీలో పాలన ఘోరం ఎస్ఎఫ్ఐ వినూత్న నిరసన
-
కారును ఢీ కొట్టిన లారీ...నలుగురి దుర్మరణం
-
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు కమిషన్ : సుప్రీంకోర్టు
-
సిట్ ముందు హాజరైన ఆదినారాయణరెడ్డి
-
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా డీకే అరుణ?