హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయమై విచారణ జరుపుతున్న హై కోర్టు దాన్ని సోమవారానికి వాయిదావేసింది. దీంతో రూట్ల ప్రైవేటీకరణపై కోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతోంది. రూట్ల పర్మిట్లకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు సమర్పించారు. మంత్రిమండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనిపై జీవో వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఏజీ తెలిపారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని కోర్టు నిర్ణయించింది.
Home »
తాజా వార్తలు »
రూట్ల ప్రైవేటీకరణపై విచారణ సోమవారానికి వాయిదా

సంబందిత వార్తలు
-
ముఖ్యమంత్రి వస్తేనే అంత్యక్రియలు చేస్తాం : ఉన్నావ్ బాధిత కుటుంబం
-
తిరుపతిలో మైనర్‌పై ఇద్దరు యువకులు అత్యాచారం
-
సిఎం జగన్‌కు బిజెపి కన్నాలక్ష్మీనారాయణ లేఖ
-
తాగు నీరు కావాలంటే... పొలం గట్లపై వెళ్లాల్సిందే
-
మండుటెండలో ఉల్లి కోసం తప్పని అవస్థలు
-
చేనేత సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎంపీ
-
జాతీయ క్రీడలకు జొన్నాడ విద్యార్థిని ఎంపిక
-
అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : కేజ్రీవాల్
-
ఉత్తరాఖండ్ లో భూకంపం... ఆందోళనతో ప్రజల పరుగులు
-
రాజమండ్రి విమానాశ్రయంలో పవన్‌కు ఘన స్వాగతం
-
ఉల్లి ధరలు తక్షణమే తగ్గించాలి : సిపిఎం ధర్నా
-
బిజెపితో కలిసేందుకు వారంతా సిద్ధమయ్యారు : ఫడ్నవీస్
-
పారదర్శకంగా ఉల్లి విక్రయం : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
-
అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ మట్టి స్వాధీనం
-
దేవసముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం
-
‘రూలర్’ ట్రైలర్ విడుదల
-
నేడు భారత్-వెస్టిండీస్ రెండో టీ20
-
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..43 మంది మృతి
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
-
ఔట్ గోయింగ్ కాల్స్ పై పరిమితి తొలగింపు : ఎయిర్ టెల్!
-
లాడ్జి గదిలో అవివాహిత జంట ఉండడం నేరం కాదు : మద్రాస్ హైకోర్టు
-
ఉయ్యూరు బైపాస్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
-
లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
-
జపాన్, కొరియా నుండి 300 కోట్ల పెట్టుబడులు అధికారిక పర్యటన వల్లే సాధ్యం : విజయన్
-
లిబియా రాయబారిపై బహిష్కరణ వేటు
-
మదర్ ధెరిస్సా అసిస్టెంట్ హత్యా నిందితుడికి జీవిత ఖైదు
-
ప్రపంచ బ్యాంకుపై ట్రంప్ ఆగ్రహం
-
వెంకీ మామ మూవీ ప్రీ రిలీజ్
-
త్వరలో 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు స్మృతిఇరానీ
-
బెంగాల్ పట్టణ, గ్రామీణ పాలనల మధ్య తేడా