హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు పైనుంచి ఓ వ్యక్తి ప్రియురాలిని కిందకు నెట్టివేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ యువతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన సీమ, దిలీప్‌లు 15 రోజుల క్రితం నగరానికి వచ్చారు. వనస్థలిపురం శక్తినగర్‌లోని వాసవి నిలయం భవనం నిర్మాణం జరుగుతుంటే అందులో పనికి చేరారు. అయితే గురువారం సీమను దిలీప్ బిల్డింగ్‌పై నుంచి నెట్టివేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Home »
తాజా వార్తలు »
ప్రియురాలిని భవనం పైనుంచి నెట్టిన ప్రియుడు

సంబందిత వార్తలు
-
నాకు ఇంగ్లీష్ రాదు.. జగన్ ఇంగ్లీష్‌లోనే పుట్టాడు: చంద్రబాబు
-
తలైవా సర్.. హ్యాపీ బర్త్ డే: మహేశ్ బాబు
-
వెంకటేశ్ 75వ సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్
-
పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం
-
కాబ్ పట్ల ఆందోళన చెందవద్దు : అస్సాం ప్రజలకు మోడీ వినతి
-
జీవో 2430ను రద్దు చేయాలని బాబు అడగడం ఆశ్చర్యం: సీఎం జగన్
-
రోడ్డు ప్రమాదంలో పాప మృతి
-
ఏపీ అసెంబ్లీలో రూల్స్‌పై రగడ
-
3వ దశ ఎన్నికలు : ఉదయం 9 గంటలకు 12.89 శాతం పోలింగ్
-
ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో తీర్పు నేడు
-
కాకినాడలో పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్యదీక్ష
-
నిర్భయ దోషులను ఉరి తీయడానికి మీరట్ నుంచి వస్తున్న తలారి
-
కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుపై అర్ధరాత్రి దాడి
-
చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య
-
నేడు పవన్ రైతు సౌభాగ్య దీక్ష
-
వెస్టిండీస్ లక్ష్యం 241 పరుగులు
-
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కేసు : 12 ప్రాంతాల్లో ఇడి సోదాలు
-
142 పరుగుల వద్ద రోహిత్, పంత్ ఔట్
-
గిరిజనులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం ఎందుకు ?
-
షెడ్యూల్ ప్రకారమే చిత్రం విడుదల..! వర్మ ట్వీట్
-
మధ్యాహ్న భోజనంలో నీళ్ల పప్పు, అన్నం
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
-
మాల్యాపై దివాళా పిటిషన్
-
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు మళ్లీ బ్రేక్
-
రజనీ కొత్త సినిమా లాంచ్ అయింది
-
కమల్ హాసన్ కు టీషర్ట్ బహుకరించిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్
-
అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష : ఎపి కేబినెట్
-
13 మందిని కాపాడిన ఫైర్మెన్లకు అవార్డు
-
ఏ రోగం లేని వ్యక్తికి ఆపరేషన్ చేసినట్లుంది : కమల్ హాసన్
-
పెరిగిన ధరలను నిరసిస్తూ.. నరసరావుపేట టౌన్లో వామపక్షాల ధర్నా