ఢిల్లీ : సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మక్కా-మదీనా రహదారిపై ఎక్స్‌కవేటర్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదీనాలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులంతా విదేశీ పర్యాటకులుగా గుర్తించారు.
Home »
తాజా వార్తలు »
మక్కాలో రోడ్డు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

సంబందిత వార్తలు
-
జియో పాత ప్లాన్లు రూ.98, రూ.149 పునరుద్ధరణ
-
ఉచితంగా ఉల్లి డోర్ డెలివరీ చేయాలి : లోకేశ్
-
నిర్భయ తల్లికి పూనమ్ కౌర్ విందు
-
గాయపడిన పోలీసులను విచారించిన ఎన్హెచ్ఆర్సి
-
కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు
-
గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలి : ఆస్పత్రి సూపరింటిండెంట్ వాగ్దేవి
-
మహిళల రక్షణ కోసం యాప్‌ను రూపొందించాం : హోంమంత్రి సుచరిత
-
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి : ఎపి సిఎస్ నీలం సాహ్ని
-
వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసిన వైసిపి యువజన రాష్ట్రకార్యదర్శి
-
గుంటూరు జిల్లా వినుకొండలో చడ్డీ గ్యాంగ్ పట్టివేత
-
ఆయనతో కలిసి నటించడం మరువలేని జ్ఞాపకం : కీర్తీ సురేష్
-
మరోనెల రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి : మంత్రి మోపిదేవి
-
కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
-
రష్యా అథ్లెట్లపై నాలుగేళ్ల నిషేధం..
-
సిఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ.. నెల్లూరులో భారీ ర్యాలీ
-
ప్రజల నిత్యావసరాల విషయంలో ప్రభుత్వం విఫలం : పవన్ కళ్యాణ్
-
రాశి ఖన్నా ఫుల్ ఖుషీ...వారంరోజుల తేడాతో రెండు సినిమాలు విడుదల
-
పేలిన వైట్ ఐలాండ్ అగ్నిపర్వతం..ఐదుగురు మృతి
-
దిశ కేసు విచారణ గురువారానికి వాయిదా
-
ఏపీలో కొత్త ప్రభుత్వశాఖ
-
మిస్ యూనివర్స్ గా సౌతాఫ్రికా అమ్మాయి
-
మాఫియా డాన్ అరుణ్ గావ్లీకి యావజ్జీవ కారాగార శిక్ష
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
-
అతిపిన్న వయసున్న మహిళా ప్రధానిగా మారిన్
-
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్
-
చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ.200 : సిఎం జగన్
-
మందసలో గిరిజన దర్బార్...
-
శ్రీకాకుళంలో అరబిందో కార్మికుల వినూత్న నిరసన
-
మహిళల భద్రతపై చర్చిస్తోంటే ఉల్లి కోసం టిడిపి గొడవ పడుతోంది : రోజా