హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలవనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ నాయకులు సీఎస్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఆర్టీసీ సమ్మెను కూడా పరిష్కరించాలని జేఏసీ నాయకులు సీఎస్‌ను కోరనున్నారు.