విజయవాడ : టవర్ కార్ ఒకటి పట్టాలు తప్పిన కారణంగా... సికింద్రాబాద్-విజయవాడ ల మధ్య తిరిగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్వహణ పనుల కోసం వినియోగించే ఓ టవర్ కార్ ఖమ్మం జిల్లా బోనకల్ రైల్వే స్టేషన్ పరిధిలో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ కారణంగా గుంటూరు-సికింద్రాబాద్ ల మధ్య రాకపోకలు జరిపే గోల్కోండ ఎక్స్‌ప్రెస్ ఎర్రుపాలెంలో నిలిచిపోయింది. విజయవాడ-సికింద్రాబాద్ ల మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్ మధిర రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. మరికొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చూసేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.
Home »
తాజా వార్తలు »
పట్టాలు తప్పిన టవర్ కార్.. నిలిచిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు

సంబందిత వార్తలు
-
గుంటూరులో బాలికపై అత్యాచారం
-
జగన్‌వి ముమ్మాటికీ ఉన్మాదచర్యలే : చంద్రబాబు
-
మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు
-
పౌరసత్వ చట్ట సవరణపై సిపిఎం నిరసన
-
'పార్లమెంట్ దాడి' మృతులకు నివాళి
-
పాఠశాల బస్సు దగ్ధం.. విద్యార్థులకు తప్పిన పెనుప్రమాదం
-
ఫోర్బ్స్ జాబితాలో సీతారామన్‌కు చోటు
-
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
అమరావతిలోనే రాజధాని : మంత్రి బొత్స
-
మార్కెట్లోకి ఉల్లి ఇయర్ రింగ్స్.. భార్యకి బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో!
-
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి
-
ఎన్ఆర్సి, క్యాబ్‌ను నిరసిస్తూ.. ముస్లిం మైనారిటీల భారీ ర్యాలీ
-
చీరాలలో ముస్లింల నిరసన ర్యాలీ
-
భద్రత కల్పించమని ఆదేశించలేం : సుప్రీం
-
మహిళల భద్రతపై ప్రత్యేక చట్టాన్ని టిడిపి స్వాగతిస్తోంది : చంద్రబాబు
-
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ..సిపిఎం ఒక్కరోజు దీక్ష
-
ప్రమాదవశాత్తూ చెరువులో పడి బాలిక మృతి
-
తిరువూరులో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఆందోళన
-
పక్క రాష్ట్రంలో జరిగితే మన రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చాం : మంత్రి కురసాల
-
తాగడానికి నీళ్లివ్వండయ్యా ...
-
దిశ బిల్లుకు ఎపి అసెంబ్లీ ఆమోదం
-
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
-
ఎయిరిండియా 100% వాటాలు అమ్మేస్తాం : మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
-
తిరుమలలో వెలుగులోకి మరో నయా మోసం
-
ఎఎంసి లో రాయితీ ఉల్లి విక్రయ కేంద్రం
-
రాహుల్ క్షమాపణ చెప్పాలి : బిజెపి మహిళా ఎంపి లు
-
సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లి
-
నష్టపోయిన శెనగ వరి రైతులను ఆదుకుంటాం : ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి
-
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేంటి : ఎపి సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న
-
ఉప్పాడ లో ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ