మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి’. ఈనేపథ్యంలో గురువారం ఉదయం సైరా సెట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిశారు.
