అనంతపురం : అనంతపురం జిల్లా పాతురు లో పురాతన ఆలయమైన చెన్నకేశవ స్వామి గుడి లో చోరీ జరిగింది. దొంగలు పక్కా ప్లాన్ తో స్వామి వారి హుండీలోని డబ్బులు, కానుకలను ఎత్తుకెళ్లారు. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలు, మానిటర్ లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆలయంలో పరిశీలించారు. నిత్యం రద్దీ గా వుండే ప్రాంతం లో చోరీ జరగడం పై అన్ని తెలిసిన వారే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Home »
తాజా వార్తలు »
చెన్నకేశవ స్వామి గుడిలో చోరీ

సంబందిత వార్తలు
-
పాస్‌పోర్టులపై కమలం గుర్తు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం
-
హ్యాపీ బర్త్ డే వెంకటేష్
-
శ్రీకాకుళంలో ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు భీభత్సం
-
అక్కినేని కుటుంబంలో నిశ్చితార్థ వేడుక!
-
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
-
ఢిల్లీలో మూడు గంటలపాటు ఏకదాటిగా కురిసిన వాన
-
పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన..పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి
-
మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఐజి రాజీనామా
-
ముఖ్యమంత్రిది ఉన్మాదం : టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు
-
ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి పెదిరెడ్డి
-
నాలుగు నెలలుగా వేతనం తీసుకోని సిద్ధు
-
శంషాబాద్‌లో రూ.6 కోట్ల బంగారం పట్టివేత
-
యానాంలో ప్రేమజంట ఆత్మహత్య
-
అన్నదాత కన్నీరు ఆగే వరకూ పోరాటం ఆగదు : పవన్ కల్యాణ్
-
జార్ఖండ్‌లో ప్రశాంతంగా 'మూడో దశ'
-
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు, ఏడాదిలో మూడో ఎన్నికలు
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటేసిన ఎంఎస్ ధోని
-
పాక్ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
-
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతి
-
నీటి కుంటలో మహిళ మృతదేహం లభ్యం
-
తెలంగాణలో రేపటి నుంచి మీ-సేవ కేంద్రాలు బంద్
-
అయోధ్యపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత : సుప్రీం కోర్టు
-
ఘోర రోడ్డు ప్రమాదంలో..ఆరుగురు దుర్మరణం
-
చెన్నైలో ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
-
చంద్రబాబు అబద్ధాలు చెప్పడం సరికాదు : సిఎం జగన్
-
సిఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
-
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు : వాసిరెడ్డి పద్మ
-
తమిళ సినిమాలపై దృష్టిపెట్టిన 'మజిలీ' భామ
-
గొల్లపూడి మృతిపై సిఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి
-
గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి