ఢిల్లీ : కొద్దిసేపటి క్రితం నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులైన టిజి వెంకటేష్, సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహనరావు లు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అనంతరం తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని ఆ నలుగురు సంతకాలు చేసిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి ఇచ్చారు. ఈనేపథ్యంలో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కాసేపటికే బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో పార్టీలో ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు చేరారు. జెపి నడ్డా బిజెపి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Home »
తాజా వార్తలు »
బిజెపిలో చేరిన టిడిపి రాజ్యసభ సభ్యులు

సంబందిత వార్తలు
-
నేడు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు
-
ఉన్నావ్ అత్యాచారం కేసులో నేడు తుది తీర్పు!
-
229 పరుగుల వద్ద రెండో వికెట్ డౌన్: హెట్మెయిర్ (139) ఔట్
-
'ఉగ్ర కుట్ర' బహిర్గతం చేసిన కమ్యూనికేషన్ మంత్రి జార్జ్ రోడ్రిగేజ్
-
లెబనాన్‌లో ఘర్షణలు
-
వాతావరణ మార్పు చర్చల్లో పురోగతి
-
రణరంగంగా మారిన ఢిల్లీ
-
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..ముగ్గురు మృతి
-
అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు రద్దు : చైనా
-
హెట్మెయిర్ హాఫ్ సెంచరీ
-
హీరో బషీద్ అరెస్ట్
-
నెహ్రూపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ బాలీవుడ్ నటి అరెస్ట్
-
స్వాతి మాలివాల్ ను ఆస్పత్రికి తరలింపు
-
11పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్ : అంబ్రీస్ (9) ఔట్
-
విండీస్ టార్గెట్ 288 పరుగులు
-
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
-
ఏపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా
-
ఎమ్మెల్యేపై అభ్యంతరకరపోస్టులు పెట్టిన ఇద్దరి అరెస్టు
-
210 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ : పంత్ (71) ఔట్
-
చెన్నైలో ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు
-
ఏపీ దిశ తరహాలోనే దేశమంతటా ఈ చట్టం తీసుకురావాలి: బాలల హక్కుల సమితి
-
పారదర్శకంగానే టెండర్లు : మంత్రి అనిల్
-
రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ
-
భర్తను చంపిన భార్య
-
బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
-
ఎవరిపైనా ఒత్తిడి లేదు.. అంతా మీ ఇష్టం!
-
రోహిత్ శర్మ (36) ఔట్ భారత్ స్కోరు: 84/3
-
హాకీ స్టిక్ పట్టిన లావణ్య త్రిపాఠి
-
కోహ్లీ (4) ఔట్ ఇండియా స్కోరు 29/2
-
తాడేపల్లిలో కాల్‌మనీ బాధితుడు ఆత్మహత్యాయత్నం