భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి పనిచేయడం ఏంటని అనుకుంటున్నారా? ఎన్డీటీవీ తయారు చేయనున్న ఓ అవగాహనా కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. మందు కొట్టి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భారత జట్టు క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్ లు కలిసి వర్క్ చేయబోతున్నారు. వీరిద్దరే కాదు. పలు రంగాల్లోని మరో ఏడుగురు సెలబ్రిటీలు కూడా ప్రచారకర్తలుగా పనిచేయనున్నారని తెలుస్తోంది. నేడో, రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
Home »
తాజా వార్తలు »
కలిసి పనిచేయనున్న విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్!

సంబందిత వార్తలు
-
అలీగఢ్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
-
లాలుప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవిపై కోడలు ఐశ్వర్య ఫిర్యాదు
-
22 ఏళ్ల తరువాత లాహోర్-వాఘా రైలు సర్వీసు పునరుద్ధరణ
-
ఇది తుగ్లక్ పాలన: చంద్రబాబు
-
ఆగ్నేయ ఢిల్లిలో స్కూళ్లకు సెలవు నేడు
-
రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ నిరసన
-
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై కేసు నమోదు
-
కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత
-
ఝార్ఖండ్‌లో ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్
-
నేడు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు
-
ఉన్నావ్ అత్యాచారం కేసులో నేడు తుది తీర్పు!
-
229 పరుగుల వద్ద రెండో వికెట్ డౌన్: హెట్మెయిర్ (139) ఔట్
-
'ఉగ్ర కుట్ర' బహిర్గతం చేసిన కమ్యూనికేషన్ మంత్రి జార్జ్ రోడ్రిగేజ్
-
లెబనాన్‌లో ఘర్షణలు
-
వాతావరణ మార్పు చర్చల్లో పురోగతి
-
రణరంగంగా మారిన ఢిల్లీ
-
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..ముగ్గురు మృతి
-
అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు రద్దు : చైనా
-
హెట్మెయిర్ హాఫ్ సెంచరీ
-
హీరో బషీద్ అరెస్ట్
-
నెహ్రూపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ బాలీవుడ్ నటి అరెస్ట్
-
స్వాతి మాలివాల్ ను ఆస్పత్రికి తరలింపు
-
11పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్ : అంబ్రీస్ (9) ఔట్
-
విండీస్ టార్గెట్ 288 పరుగులు
-
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
-
ఏపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా
-
ఎమ్మెల్యేపై అభ్యంతరకరపోస్టులు పెట్టిన ఇద్దరి అరెస్టు
-
210 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ : పంత్ (71) ఔట్
-
చెన్నైలో ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు
-
ఏపీ దిశ తరహాలోనే దేశమంతటా ఈ చట్టం తీసుకురావాలి: బాలల హక్కుల సమితి