పశ్చిమ బెంగాల్ డాక్టర్లు సమ్మె ముగించాలని నిర్ణయించారు. ఎన్ఆర్ఎస్ హాస్పిటల్లో తమ సహచరులను కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకి వెళ్లిన డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియా ముందు సమావేశం అయ్యారు. విధి నిర్వహణ సమయంలో తమకు భయమేస్తోందని డాక్టర్లు సీఎంకి చెప్పారు. దీనికి డాక్టర్లకు రక్షణ కల్పిస్తామని మమత హామీ ఇచ్చారు. ప్రతి ఆస్పత్రిలో ఒక పోలీస్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఎన్ఆర్ఎస్ హాస్పటల్లో డాక్టర్లపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధించాలని డాక్టర్ల ప్రతినిధి బృందం ఆమెను కోరింది. దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి వారికి చెప్పారు. ఏ డాక్టర్ పైనా బెంగాల్ ప్రభుత్వం కేసు పెట్టలేదని, ప్రతి ప్రభుత్వాసుపత్రిలో గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మౌలిక వసతుల ఏర్పాటుకు బడ్జెట్ లేకపోవడం, రాష్ట్రంలో డాక్టర్ల కొరత సమస్యలు వేధిస్తున్నాయని సీఎం అన్నారు. డాక్టర్లు సురక్షితంగా పనిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నందువల్ల విధుల్లో తిరిగి చేరాల్సిందిగా మమత డాక్టర్లకు సూచించారు.
Home »
తాజా వార్తలు »
రక్షణ కల్పిస్తాం..విధుల్లో చేరండి : సిఎం మమతా

సంబందిత వార్తలు
-
మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ
-
రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి
-
అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలి : మహిళా సంఘాలు
-
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: సీపీఐఎంఎల్ లిబరేషన్
-
అంబేద్కర్ కు ప్రత్తిపాడులో న్యాయమూర్తుల నివాళి
-
దిశ నిందితుల ఎన్కౌంటర్పై మలికిపురం విద్యార్ధినుల హర్షం
-
పెనుమంట్రలో అంబేద్కర్ 63వ వర్థంతి
-
15 నిమిషాల్లో ఎన్కౌంటర్ : సిపి సజ్జనార్
-
నా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు : అయేషా మీరా తల్లి
-
సిఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు మృతి
-
ఎన్కౌంటర్ స్థలంలో 12 బుల్లెట్లు రికవరీ
-
ఇలాంటి కేసుల్లో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి: పవన్ కల్యాణ్
-
దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఎమ్మెల్యే రోజా స్పందన
-
నేరానికి మరో నేరం పరిష్కారం కాదు : ప్రొఫెసర్ హరగోపాల్
-
ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? : షట్లర్ గుత్తా జ్వాలా
-
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు విజయనగరంలో ఘన నివాళి
-
తాడేపల్లిగూడెం లో ఘనంగా సిఐటియు 11 వ జిల్లా మహాసభలు
-
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు... ఐసీయూలో తాళి కట్టిన ప్రియుడు
-
డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ-స్త్రీ నిధి ఋణాల పంపిణీ
-
అంబేద్కర్ కు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నివాళి
-
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ పై రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల హర్షం
-
హైదరాబాద్ పోలీసులకు సైనానెహ్వాల్ సెల్యూట్
-
మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో రంపచోడవరం ఎఎస్పీ తనిఖీలు
-
తునిలోని పశువుల మందుల దుకాణంలో అగ్నిప్రమాదం
-
హృదయాలను కదిలిస్తున్న చిత్రం.. ప్రముఖ చిత్రకారుడు సంగీత్ కు ప్రశంసలు..
-
టీడీపీ కార్యాలయం ప్రారంభం
-
హోం గార్డులు ఆదర్శంగా పనిచేయాలి : ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి
-
17 ఏళ్ల క్రితం ప్రజలు ఇలాగే ఉంటే నాకూ న్యాయం జరిగేది : నటి ప్రత్యూష తల్లి
-
విజయనగరంలో ఘనంగా 57 వ హోంగార్డ్స్ దినోత్సవం
-
ఈ ఏడాది చలిపులి దాడి తక్కువే : హైదరాబాద్ వాతావరణ కేంద్రం