మాంచెస్టర్: శిఖర్ ధవన్ స్థానంలో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే అవుటయ్యాడు. రియాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 78 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 136 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 75, కోహ్లీ క్రీజులో ఉన్నారు.
Home »
తాజా వార్తలు »
అర్ధ సెంచరీ బాది అవుటైన రాహుల్
సంబందిత వార్తలు
-
క్యాబ్.. భారత రాజ్యాంగంపై దాడి : రాహుల్ గాంధీ
-
హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు మాకింద లేదు : నారా భువనేశ్వరి
-
పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం
-
'హెరిటేజ్ ఫ్రెష్'లో ఉల్లి ధరలపై నారా భువనేశ్వరి స్పందన
-
కాకినాడలో ఆర్మీ ఉద్యోగుల నిరసన
-
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ.. ఉద్యోగుల ధర్నా
-
కొత్తపల్లిలో చలిగాలులు.. చలిమంటల చుట్టూ కార్మికులు..
-
రైల్వే కోడూరులో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం ప్రారంభం
-
'దిశ' కేసులో జాతీయ మానవ హక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
-
ఎపి అసెంబ్లీలో నాణ్యమైన బియ్యం సరఫరాపై చర్చ
-
ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: స్పీకర్ ను కోరిన వల్లభనేని వంశీ
-
అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత
-
నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే అందిస్తాం...సన్నబియ్యంకాదు: జగన్
-
గుజరాత్ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు
-
ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా నాని?
-
త్వరలోనే అమరావతిలో రైతులకు ప్లాట్లు ఇస్తాం: బొత్స
-
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
-
సీరియల్ నటుడు.. లగ్జరీ లైఫ్ కోసం దొంగగా అవతారం!
-
కిరారి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
-
పెన్నా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
-
సిఎబికు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలలో భారీయెత్తున ఆందోళనలు..
-
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్..
-
ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ గా చార్జ్ తీసుకోనున్న అమ్మాజి
-
నేడు సుప్రీంకోర్టులో ప్రారంభం కానున్న ఆర్టికల్ 370 రద్దు పిటిషన్ విచారణ
-
నేడు లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
నాడు-నేడుఃపై సలహాలివ్వండి : మంత్రి సురేష్
-
ఏపీ అసెంబ్లీ దగ్గర టీడీపీ నేతల నిరసన...
-
18న భారత్-విండీస్ అంతర్జాతీయ వన్డే మ్యాచ్..
-
ఈ నెల 11న పిఎస్ఎల్వి-సి 48 రాకెట్ ప్రయోగం
-
ఈనెల 15న ఘంటసాల, సావిత్రి ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం