అమరావతి : స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై ఎలాంటి సందేహాలు వద్దని, ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు. రాజకీయా పార్టీలు, తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని కంట్రోల్ రూమ్లలో ఉంచవచ్చని తెలిపారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండదన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల భద్రతపై వదంతులు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దివ్వేది ఈ సందర్భంగా ఆదేశించారు.
Home »
తాజా వార్తలు »
భద్రతపై అనుమానాలు అక్కర్లేదు : ద్వివేది

సంబందిత వార్తలు
-
దిశ ఘటనపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు
-
ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష విజయవంతం
-
అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి
-
మతం ప్రజల ఆకలిని తీర్చదు
-
గొల్లపూడి భౌతికకాయానికి చిరంజీవి, సుహాసిని నివాళులు
-
ఫరూక్ అబ్దుల్లా నిర్బధం పొడిగింపు
-
ట్రైనీ ఐపీఎస్ మహేశ్వరరెడ్డి సస్పెండ్
-
రాజోలులో సిఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం
-
ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్మార్టం పూర్తి
-
తాగిన మైకంలో కూతురిపై తండ్రి అఘాయిత్యం
-
ఆయేషా తల్లి మాటలు బాధాకరం : ఎమ్మెల్యే రోజా
-
ఆయేషా కేసులో న్యాయం చేస్తాం : హోంమంత్రి సుచరిత
-
రేపు మధ్యాహ్నం చెన్నైలో గొల్లపూడి అంత్యక్రియలు
-
గుంటూరులో కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
-
చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలి : సిపిఐ
-
పౌరసత్వ చట్టంపై సుప్రీంలో అసదుద్దీన్ పిటిషన్
-
కడపలో ఘనంగా యుటిఎఫ్ 45వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు
-
ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సిబిఐ షాక్
-
నెటిజన్లూ... ఆ వెయిటర్ ఎక్కడున్నాడో కాస్త చెప్పగలరా? : సచిన్ టెండూల్కర్
-
అనంతపురంలో తళుక్కుమన్న యాంకర్ రష్మీ
-
పెద్ద పంజాణిలో ప్రేమ జంట ఆత్మహత్య
-
'సమత' హత్యాచారం కేసులో 44 మందితో ఛార్జిషీటు
-
దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది : సోనియా గాంధీ
-
గ్రామంలో వాటర్ ప్లాంట్ నెలకొల్పిన ఇంజనీరింగ్ కళాశాల
-
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై చిదంబరం చురకలు
-
లోక్అదాలత్లో 10 మంది కుటుంబాల కలయిక
-
జనసేన అభిమానులకు రాంగోపాల్ వర్మ ట్వీట్
-
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు : భారత్ బచావో లో రాహుల్
-
రోజాకి అన్నీ విషయాలు తెలుసు: అయేషా మీరా తల్లి
-
బాలికపై అత్యాచార ఘటనలో దిశ చట్టాన్ని అమలు చేస్తాం : వాసిరెడ్డి పద్మ