లాహోర్: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గురువారం తన కేబినెట్‌ను పునర్వ్యీస్థీకరించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని తనను ఆర్థిక శాఖకు బదులుగా విద్యుత్‌శాఖ బాధ్యతలు స్వీకరించమన్నారని, అయితే ఇందుకు తాను నిరాకరిస్తూ అసలు మంత్రి పదవినే నిరాకరించానని ఉమర్ గురువారం ఒక ట్వీట్లో వివరించారు. ఆయన స్థానంలో అబ్దుల్ హఫీజ్ షేక్ ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రి గులాం సర్వర్ఖాన్ను కూడా ఇమ్రాన్ రాజీనామా కోరినప్పటికీ ఆయన అందుకు నిరాకరించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తనను రాజీనామా కోసం బలవంతంచేస్తే పార్టీ నుండే తప్పుకుంటానని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా ప్రధాని ఇమ్రాన్ ఆయన్ను ఇప్పుడు పౌరవిమానయానశాఖకు బదిలీ చేశారు. ఇంకా పలువురు మంత్రుల శాఖలను మార్చిన ప్రధాని ఇమ్రాన్ తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినట్లు తెలుస్తోంది.
Home »
తాజా వార్తలు »
పాక్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ : ఆర్థిక మంత్రికి ఉద్వాసన

సంబందిత వార్తలు
-
ఎఎంసి లో రాయితీ ఉల్లి విక్రయ కేంద్రం
-
రాహుల్ క్షమాపణ చెప్పాలి : బిజెపి మహిళా ఎంపి లు
-
సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లి
-
నష్టపోయిన శెనగ వరి రైతులను ఆదుకుంటాం : ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి
-
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేంటి : ఎపి సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న
-
ఉప్పాడ లో ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ
-
లోక్‌సభ నిరవధిక వాయిదా
-
రాహుల్ వ్యాఖ్యాలపై లోక్‌సభలో రగడ
-
సభ్యులను అడ్డుకోవడం ఎందుకు? : టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి
-
లాటరీ టిక్కట్లు కొని మోసపోయిన రెండు కుటుంబాలు ఆత్మహత్య
-
మహిళలపై చెయ్యేస్తే పడుతుంది కఠిన శిక్ష: దిశ బిల్లును ప్రవేశపెట్టిన సుచరిత
-
నిన్నటి ఘటనపై క్రిమినల్ కేసు పెట్టండి: మార్షల్స్ కు స్పీకర్ తమ్మినేని ఆదేశం
-
తిరుమల ఆలయం ముందు భక్తుడి మరణంపై రమణ దీక్షితుల స్పందన
-
చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు-2019
-
బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం
-
ఉల్లిపాయలు లభించే మార్కెట్ కమిటీలు ఇవే..
-
రాయితీ ఉల్లి విక్రయ కేంద్రం ప్రారంభం
-
సైబర్‌నేరగాళ్ల నయా మోసం.. డబ్బు డ్రా అయినట్లు ఫోన్లకు నకిలీ మెసేజ్‌లు..
-
ఆలమూరు లో రాయితీపై ఉల్లి విక్రయం
-
డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన గ్రెటా థన్ బర్గ్!
-
అసెంబ్లీ ప్రాంగణంలోకి టీడీపీ కార్యకర్తలు ఎలా వస్తారు? కోటంరెడ్డి
-
ప్రభుత్వ ఉద్యోగిని బాస్టర్డ్ అంటావా?: చంద్రబాబుపై జగన్ నిప్పులు
-
తిరుమల ఆలయం ముందు ఘోరం... లారీ కిందపడి భక్తుడి మృతి!
-
పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి … అనేకమందికి గాయాలు
-
చెక్‌పోస్టు సిబ్బంది నిర్లక్ష్యంతో లారీ డ్రైవర్ మృతి
-
దిశ నిందితుల మృతదేహాల అప్పగింత...సుప్రీం కీలక ఆదేశాలు
-
భోజ్‌పురి నటుడు కాల్చివేత
-
నాగపూర్ ఆసుపత్రి భవనం కూలి ఇద్దరి మృతి
-
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ!
-
పాస్‌పోర్టులపై కమలం గుర్తు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం