కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగఢ్ఢకు చెందిన కౌలురైతు చిలకాల వీరయ్య (34) మంగళవారం పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం బందరు మండలం ఎస్.గొల్లపాలెం శివారు కొత్తూరుకు వెళ్లాడు. అక్కడ ఆరు ఎకరాలు పొలం సాగుచేస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాగుకోసం, ఆటో కొనేందుకు చల్లపల్లి ప్రైవేటు బ్యాంకులో 3.50అక్షలు అప్పు తీసుకున్నాడు. సాగులో నష్టాలు రావడం, వడ్డీలు పెరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వద్ద భాధపడుతూ ఉండేవాడు. అప్పులు తీర్చేందుకు పులిగఢ్ఢలో ఉన్న ఇంటిని అమ్మేందుకు కొద్దికాలం క్రితం బేరం పెట్టినా. ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రి పులిగఢ్ఢ వచ్చాడు. ఇల్లు అమ్మాలనుకుంటున్నా కొనడానికి ఎవరూ రావడం లేదని, అప్పులు పెరిగి పోయాయని కుటుంభ సభ్యులు వద్ద భాధ పడ్డాడు. మంగళవారం ఉదయం పురుగులు మందు తాగగా అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎసై సందీప్ చెప్పారు.
Home »
తాజా వార్తలు »
పులిగఢ్ఢలో కౌలు రైతు ఆత్మహత్య

సంబందిత వార్తలు
-
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌గౌడ్
-
‘నా నవ్వులోనే నువ్వున్నావ్ : జాన్వి
-
ఆ ముగ్గురూ ఆడుతున్న జగన్నాటకమిది : దేవినేని ఉమ
-
ఏప్రిల్ 1 నుంచి రైల్వే టికెట్ల లింకింగ్
-
పెళ్లైనా నటిస్తా : అంజలి
-
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
-
గోవా ముఖ్యమంత్రి పారికర్ ఆస్పత్రిలో చేరిక
-
గుమ్లాలో ఎన్ కౌంటర్…ఇద్దరు మావోయిస్టులు మృతి
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 66 మందిపై కేసులు నమోదు
-
కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న 'ఎఫ్2'
-
ఘనంగా సిక్కి రెడ్డి వివాహం
-
నేడు జిఎస్టి కౌన్సిల్ సమావేశం
-
ఏపి వ్యాప్తంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం
-
నేడు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ డెమొక్రసీ’ సదస్సు
-
మహాప్రస్థానంలో నేడు బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు
-
నేడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభం
-
నేడు టిడిపిలోకి కేంద్ర మాజీ మంత్రి
-
నేటి నుంచి రాయలసీమలో పవన్ పర్యటన
-
నేటితో ముగియనున్న నుమాయిష్
-
నేడు భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20
-
మా రూటే సపరేట్
-
గుంటూరు ఏటి అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై రాళ్లదాడి
-
మార్చి 17న కానిస్టేబుల్ తుది రాత పరీక్ష
-
విశాఖలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
-
విమానం హైజాక్ బెదిరింపులతో భద్రత కట్టుదిట్టం
-
కాశ్మీర్ కోసమే పోరాటం : ప్రధాని మోడీ
-
అమెరికాతో శాంతిని కోరుకుంటున్నాం : వెనిజులా విదేశాంగ మంత్రి
-
క్యూబా రెఫరెండంలో ఒఎఎస్ జోక్యాన్ని సహించం : రష్యా
-
ఐరాసలో అమెరికా దౌత్యాధికారిగా కెల్లీ క్రాఫ్ట్
-
వియత్నాంలో కిమ్ పర్యటన